వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి తొలిసారి లోక్‌సభ స్పీకర్ స్థానంలో ఆసీనులైయ్యారు.ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్‌సభ నిర్వహిస్తున్నారు. గురువారం మిథున్‌రెడ్డి అధ్యక్షతణ ఆధార్ సవరణ బిల్లుపై చర్చ జరిగింది.ఒకవేళ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభకు హాజరుకాలేని సమయంలో ఈ కార్యకలాపాలు మొత్తం ప్యానల్ స్పీకర్ నే నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.ఇప్పటికే వైసీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ఇటీవలే లోక్‌సభ ప్యానల్ స్పీకర్‌గా నియమితులు కాగా లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు …
Read More »వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మరో పదవి
కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి మరో పదవి లభించింది. ఇప్పటికే వైసీపీ లోక్‌సభ పక్షనేతగా నియమితులైన మిథున్‌రెడ్డిని తాజాగా లోక్‌సభ ప్యానల్ స్పీకర్ పదవి వరించింది. మిథున్‌రెడ్డిని లోక్‌సభ ప్యానల్ స్పీకర్‌గా నియమిస్తూ స్పీకర్ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో ప్యానల్ స్పీకర్ లోక్‌సభకు అధ్యక్షత వహిస్తారు. రాజంపేటలో లోక్‌సభ నియోజకవర్గం నుంచి మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి …
Read More »దేశ రాజధానిలో ఉద్రిక్త ..ఆందోళనలో వైసీపీ శ్రేణులు ..!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి,మిథున్ రెడ్డి,వరప్రసాద్,అవినాష్ రెడ్డి ,మేకపాటి గత ఆరు రోజులుగా అమరనిరహర దీక్ష చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా వయస్సులో పెద్దవారు కావడంతో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి,మేకపాటి,వరప్రసాద్ ల ఆరోగ్య పరిస్థితులు క్షీణించడంతో పోలీసులు అరెస్టు చేసి ముగ్గుర్ని ఆర్ఆర్ ఎల్ ఆస్పత్రికి తరలించారు. తాజాగా గత ఆరు రోజులుగా అమర …
Read More »ఎంపీ మిథున్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువనేత ,ఎంపీ మిథున్ రెడ్డి సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు.ఈ రోజు శుక్రవారం ఉభయ సభలు నిరవదికంగా వాయిదా పడిన సంగతి తెల్సిందే.అయితే గత పన్నెండు రోజులుగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ అమల్లో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇస్తూనే ఉంది.అయితే లోక్ సభ స్పీకర్ సభ ఆర్డర్ లో లేదని సభను వాయిదా …
Read More »