వెస్టిండీస్ మహిళా జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా విమెన్స్ జట్టు అద్భుత ప్రదర్శనను కనబరుస్తుంది. ఇందులో భాగంగా గయానా వేదికగా జరిగిన నాలుగో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. వర్షం కారణంగా కుదించిన తొమ్మిది ఓవర్ల మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా విమెన్స్ జట్టు 50/7 లక్ష్యాన్ని విండీస్ ముందు ఉంచింది. అనంతరం స్వల్ప లక్ష్య …
Read More »మరో బయో పిక్ లో తాప్సీ
తొలిసారిగా బయోపిక్ మూవీలో నటించి “శాండ్ కీ అంఖ్” తో అందర్నీ ఆకట్టుకున్న సొట్టబుగ్గల సుందరీ తాప్సీ . ఈ మూవీలో డెబ్బై ఏళ్ల వయస్సున్న బామ్మగా నటించి విమర్శకుల చేత సైతం ప్రశంసలు పొందింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో బయోపిక్ లో నటించడానికి రెడీ అవుతుంది. అదే టీమిండియా(మహిళా)క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్,సీనియర్ క్రీడాకారిణి అయిన మిథాలీ రాజ్ జీవితకథతో రూపొందించనున్న వయాకామ్ 18సంస్థ నిర్మించనున్న …
Read More »మరో రికార్డు సొంతం చేసుకున్న మిథాలీ…!
టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే తన అద్భుతమైన ఆటతో మరియు కెప్టెన్ గా జట్టుకు ఎన్నో విజయాలను అందించింది. అంతేకాకుండా 20ఏళ్ళు తన జీవితాన్ని క్రికెట్ కే అంకితం చేసింది. ఇప్పుడు మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అదేమిటంటే అంతర్జాతీయ వన్డేల్లో కెప్టెన్ గా 100 మ్యాచ్ లు గెలిపించిన రెండో ప్లేయర్ మిథాలీనే. మొదటి స్థానం లో …
Read More »భారత క్రికెట్ దిగ్గజానికి మరో అరుదైన రికార్డు..వేరెవ్వరు సాధించలేని ఫీట్ ఇది..?
టీమిండియా మహిళా క్రికెట్ జట్టు దిగ్గజం మిథాలీ రాజ్ మరో అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఫీట్ సాధించిన మొదటి క్రికెటర్ ఆమెనే. ఇంతకు ఆ రికార్డు ఏమిటీ అనే విషయానికి వస్తే మిథాలీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో అడుగుపెట్టి నేటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్ ఈమె. మిథాలీ మొత్తం తన కెరీర్ లో …
Read More »మిథాలీరాజ్ సంచలన నిర్ణయం.. కారణం ఇదేనా..!
మిథాలీరాజ్.. భారత మహిళా జట్టు సీనియర్ ప్లేయర్. ఈమెకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు చాలా ఎక్కువే.. తన ఆటతో ఇండియాకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చింది. ఎన్నో మ్యాచ్ లను ఒంటిచేత్తో గెలిపించింది. టీమిండియాకు సారధిగా వ్యవరించిన మిథాలీ రాజ్ జూనియర్స్ ని బాగా ప్రోత్సాహించేది. అలాంటి ప్లేయర్ తన స్టేట్మెంట్ తో అభిమానులకు షాక్ ఇచ్చింది. టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించింది. మిథాలీ టీ20లు మొత్తం 88 ఆడగా అందులో 32 …
Read More »మిథాలీరాజ్ కు అరుదైన గౌరవం..!!
మహిళల క్రికెట్‌లో రికార్డులమోత మోగిస్తున్న భారత వన్డే జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. కౌలాలంపూర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ లో భాగంగా ఇవాళ శ్రీలంకతో జరిగన మ్యాచ్ లో మిథాలీ రాజ్ 23 బంతుల్లో 33 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలోనే ఆమె ఇంటర్నేషనల్ టీ20ల్లో భారత్ తరపున 2వేల పరుగుల మైలురాయిని …
Read More »టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ‘విజ్డన్ క్రికెటర్’ అవార్డు
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా రెండో ఏడాది విజ్డన్ లీడింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు .అత్యంత విజయవంతమైన ఇంటర్నేషనల్ క్రికెటర్‌గా కోహ్లీ నిలవడంతో వరుసగా రెండోసారి అతన్ని ఈ అవార్డు వరించింది.అన్ని ఫార్మాట్లో అసాధారణ రీతిలో 2818 పరుగులు సాధించి ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. అయితే గతేడాది అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ళ జాబితాలో ఇంగ్లాండ్ ఆటగాడు …
Read More »చరిత్ర సృష్టించిన మిథాలీ..
టీం ఇండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ చరిత్ర సృష్టించింది.దీంతో తన ఖాతాలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది మిథాలీ.ఇంటర్నేషనల్ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డే మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా మిథాలీ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లేట్ ఎడ్వర్ట్ అత్యధికంగా నూట తొంబై మ్యాచ్ లాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది.తాజాగా మిథాలీ ఆమెను దాటి అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది .నాగ్ పూర్ …
Read More »మిథాలీ రాజ్ మరో అరుదైన ఘనత..!
భారత మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీ రాజ్ మరో అరుదైన ఘనతను సాదించింది. అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలు ఆడిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకూ ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్ట్స్ అత్యధికంగా 191 వన్డేలాడిన క్రీడాకారిణిగా జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు మిథాలీ రాజ్.. ఎడ్వర్ట్స్‌ను దాటి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. నాగ్‌పూర్ వేదికగా భారత్-ఇంగ్లాండ్ మహిళల మధ్య తొలి వన్డే …
Read More »సత్తా చాటిన ఓపెనర్ స్మృతి..
ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భాగంగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డే మ్యాచ్ లో ఉమెన్స్ ఇండియా జట్టు భారీ స్కోర్ ను సాధించింది.జట్టు ఓపెనర్ స్మృతి మంధాన తొంబై ఎనిమిది బంతుల్లో ఎనిమిది ఫోర్లు ,ఒక సిక్సర్ సాయంతో ఎనబై నాలుగు పరుగులను సాధించడంతో మొత్తం యాబై ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి రెండు వందల పదమూడు పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న …
Read More »