టీమిండియా మహిళా క్రికెట్ జట్టు సీనియర్ క్రీడాకారిణి,ట్వంట్వీ 20 మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె ట్వంట్వీ-20కి గుడ్ బై చెబుతున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ క్రమంలో ఆమె గురించి తెలియని టాప్ టెన్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం… *ప్రపంచ మహిళా క్రికెట్లోనే అత్యధిక పరుగులు చేసింది మిథాలీ రాజ్ *చాలా ఎక్కువ కాలం టీమిండియాకు ప్రాతినిథ్యం వహించింది. *ఇప్పటివరకు ఆడిన ట్వంట్వీ-20 …
Read More »ఉమెన్స్ T-20.. భారత్ దే సిరీస్
ఈ రోజు కేప్ టౌన్ వేదికగా జరిగిన ఐదవ టీ 20 లో భారత మహిళా క్రికెట్ జట్టు రికార్డ్ సృష్టించింది.ఐదవ టీ 20 సిరిస్ ను 3-1 తేడాతో భారత్ గెలుచుకుంది. చివరి మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 167 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక సఫారీలు 18 ఓవర్లలో 112 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. భారత్ బౌలర్లలో రుమేలీ ధర్ , గైక్వాడ్ ,శిఖాపాండే చెరో …
Read More »అమ్మాయిల్లో అగ్రస్థానం…
భారత మహిళల క్రికెట్ జట్టు సారథి మిథాలీరాజ్ ఐసీసీ వన్డే బ్యాట్స్‌వుమన్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానం నుంచి నంబర్ వన్‌కు చేరుకుంది. ఆమె ఖాతాలో 753 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ప్రపంచకప్ తర్వాత ఆమె ఒక్క మ్యాచ్ సైతం ఆడకపోవడం విశేషం. ఆస్ట్రేలియా బ్యాట్స్‌వుమన్ ఎలీస్ పెర్రీ (725), దక్షిణాఫ్రికా అమ్మాయి అమీ శాటర్త్‌వైట్ (720) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో టీమిండియా సీనియర్ …
Read More »