తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రాష్ట్రంలో అభివృద్ధి చేసిన చెరువులు, చెక్ డ్యాంలను పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీ నిపుణుల బృందం పరిశీలించనుంది. మార్చి 2, 3 తేదీల్లో పలు జిల్లాల్లో పర్యటించనుంది. అనంతరం భూగర్భ జలాల రీఛార్జింగ్పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ కు సమగ్ర నివేదిక ఇవ్వనుంది. ఈనెల 16న భగవంత్ కూడా కొండపోచమ్మ సాగర్ …
Read More »ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం
షెడ్యూల్డ్ కులాల వర్గీకరణపై చర్చించాలని పార్లమెంటు ఉభయసభల్లో టీఆర్‌ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చాలా ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్నదని, ఉభయ సభల్లో కార్యకలాపాలు సస్పెండ్ చేసి ఈ అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానంలో లోక్‌సభలో టీఆర్‌ఎస్ పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు కోరారు. ఇదే అంశంపై రాజ్యసభలో టీఆర్ఎస్ నేత కే కేశవరావు నోటీసులు ఇచ్చారు.వర్గీకరణతో వారి జనాభా ప్రకారం చట్టబద్ధమైన ప్రయోజనాలు …
Read More »విద్యుత్ ఛార్జీలు మన దగ్గరే తక్కువ- రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చేదీ తెలంగాణ మాత్రమే
మానవ దైనందిన జీవితంతో పెనవేసుకుపోయిన అత్యంత కీలక అంశం విద్యుత్తు. కరెంటు సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా జన ప్రవాహం ఎక్కడికక్కడ స్తంభించిపోయేంతగా విద్యుత్ అవసరాలు పెరిగిపోయాయి. అంతటి ప్రాధాన్యం గల విద్యుత్తు ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంత ప్రజల, రైతుల జీవితాలను అతలాకుతలం చేసింది.రెండు, మూడు విడుతల 6 గంటల విద్యుత్తుతో నాడు వ్యవసాయరంగం సంక్షోభంలోకి నెట్టివేయబడింది. గృహ, వాణిజ్య వినియోగదారులు గంటల తరబడి అంధకారంలో జీవించారు. 2, …
Read More »కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఒక చెరువు నిండేది కాదు.. ఒక ఎకరం నీళ్లు ఉండేవి కావు..
మండుటెండల్లో చెరువుల్లో.. చెక్ డ్యామ్ ల్లో మత్తళ్లు దుంకుతున్న చరిత్ర నేటి తెలంగాణ ప్రభుత్వం లో..సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో అవిష్కృతం అయిందని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండల కేంద్రంలో గంగమ్మ దేవాలయ 20వ వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి హరిశ్ రావు గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చూస్తే ఎండాకాలం..కానీ గంగమ్మ ఒడిలో చిన్నకోడూర్ చెరువులో …
Read More »మిషన్ కాకతీయ’ కు స్కొచ్ అవార్డ్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. ఇప్పటికే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ నుంచి బెస్ట్ ఇరిగేషన్ ప్రాక్టీసెస్ అవార్డును దక్కించుకున్నది. తాజాగా మరో జాతీయ అవార్డును అందుకున్నది. తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదలశాఖలోని ఈ-గవర్నెన్స్ విభాగం ఇంజినీర్లు తయారు చేసిన ఈ సాఫ్ట్‌వేర్ జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ అవార్డ్‌కు ఎంపికయింది. ఇటీవల వర్చువల్‌గా నిర్వహించిన స్కోచ్ …
Read More »దాంతో 70ఏళ్ల దరిద్రం పోయింది
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న మంగళవారం హుస్నాబాద్ లో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కల్సి పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ” ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచలన నుంచి వచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమంతో రాష్ట్రంలోని పల్లెల ,గ్రామాల ముఖ చిత్రం” మారిందన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ స్థానిక అధికారులు,ప్రజల …
Read More »తెలంగాణకు ఏపీ కూలీలు వలస
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానకాలంలో కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరదప్రవాహాంతో కృష్ణా,గోదావరి పరివాహక ప్రాంతాల్లోని చెరువులు,ప్రాజెక్టులు,వాగులు నీటితో కళకళాడుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయతో చెరువుల పూడిక తీయడంతో పెరిగిన నీటినిల్వ సామర్థ్యం.. ఆ చెరువుల కింద జోరుగా సాగిన వ్యవసాయం! ఈయేడు వర్షాలు సమృద్ధిగా పడటంతో ఐదారు గుంటలున్న రైతులు సైతం పంటలను సాగుచేశారు. పంటసీజన్‌లో …
Read More »తెలంగాణ రాష్ట్రానికి 3 అవార్డులు
తెలంగాణ రాష్ట్రానికి జాతీయ జల పథకం అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి మొత్తం మూడు విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులను ఈ నెల ఇరవై ఐదో తారీఖున దేశ రాజధాని ఢిల్లీలో ఇవ్వనున్నారు. ఈ కింది అంశాల్లో మూడు అవార్డులు వచ్చాయి. అందులో 1).సమగ్ర నీటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచిన అంశంలో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ వాటర్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ …
Read More »మిషన్ కాకతీయకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మిషన్ కాకతీయ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు చెరువుల్లో ఉన్న పూడికను తీసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని రంగాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు చేపట్టిన ఈ కార్యక్రమానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానెల్ న్యూఢిల్లీకి చెందిన బృందం చెరువుల్లో పూడిక తీయడం వలన.. ఆ చెరువుల్లో నీళ్లు …
Read More »