వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి మరోసారి తన రాజకీయ హుందాతనాన్ని చాటుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో పలువురు జగన్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. బతుకు తెరువు కోసం వలస వెళ్లిన 28 మంది ఆంధ్రా జాలర్లు పాకిస్థాన్ కోస్టు గార్డు చెర లో చిక్కుకున్నారని, వారిని విడిపించాలని జగన్ ను కోరారు. 28 మంది జాలర్లు పాకిస్తాన్ చేతిలో బందీ అయ్యారన్న సమాచారాన్ని జగన్ కు వివరించారు. …
Read More »