ప్రపంచసుందరి పోటీలకు కరోనా మహమ్మారి సెగ తగిలింది. మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసితోపాటు మొత్తం 17 మంది పోటీదారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో మిస్ వరల్డ్-2021 పోటీలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయి. పోటీల నిర్వాహకులు గురువారం నాడు ఈవెంట్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల ముందు ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం పోటీదారులంతా మిస్ వరల్డ్ ఫినాలే జరుగాల్సిన పోర్టారికోలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. కంటెస్టెంట్లలో కరోనా పాజిటివ్ …
Read More »కాలు లేకపోతేనే ఆత్మవిశ్వాసం ఉందిగా
ఆమె క్యాన్సర్‌ను జయించింది. ఆ హోరాహోరీ పోరులో ఆమె తన కాలును కోల్పోయింది. అంతటితో కథ అయిపోతే ఏమీ లేదు. కానీ కృత్రిమ కాలుతో ఆమె అందాల పోటీలకు సిద్ధమైంది. క్లుప్తంగా ఇదీ బెర్నాడెట్ హగాన్స్ కథ. మిస్ వరల్డ్ ఐర్లాండ్ జాతీయ అందాల పోటీలకు బెర్నాడెట్ ఎంపిక కావడం లోపాలతో కుమిలిపోయేవారికి గొప్ప ఇన్‌స్పిరేషన్ అని చెప్పాలి. కలలను సాకారం చేసుకోవడానికి వైకల్యం అడ్డురాదని ఆమె అందంగా నిరూపించారు. …
Read More »