నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలలో మిషన్ భగీరథ పథకం అమలుపై శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్లు మరియు అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొచారం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరధ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి పరిశుభ్రమైన, స్వచ్చమైన త్రాగునీరు అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయం. ముఖ్యమంత్రి ఆశయానికి …
Read More »దీపావళి నాటికి అన్ని ఇండ్లకు స్వచ్చమైన మంచినీరు..సీఎం కేసీఆర్
ఆగస్టు 15 నాటికి అన్ని ఊళ్లకు, దీపావళి నాటికి అన్ని ఇండ్లకు స్వచ్చమైన మంచినీరు అందించేందుకు తుది ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మిషన్ భగీరథ యంత్రాంగాన్ని ఆదేశించారు. మిషన్ భగీరథ పథకంలో ఇప్పటికే అత్యధిక భాగం పనులు పూర్తయ్యాయని, పూర్తయిన పనుల్లో బాలారిష్టాలను అధిగమించాడంతో పాటు మిగిలిన కొద్ది పాటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం కోరారు. మిషన్ భగీరథపై బుధవారం ప్రగతి …
Read More »మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తికి 60 రోజుల డెడ్ లైన్..సీఎం కేసీఆర్
రాబోయే 60 నుంచి 80 రోజుల్లో మిషన్ భగీరథ ప్రాజెక్టు వందకు వందశాతం పూర్తయ్యేలా పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పనులు పూర్తయిన చోట ప్రారంభంలో వచ్చే చిన్నచిన్న సమస్యలను (బాలారిష్టాలు -టీతింగ్ ప్రాబ్లమ్స్) ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ పోవాలని సూచించారు. పనుల్లో వేగం, నాణ్యత పెంచడానికి, మిషన్ భగీరథను మరింత సమర్థవంతంగా, సమన్వయంతో నిర్వహించేందుకు ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖను పునర్వ్యవస్థీకరించాలని సిఎం నిర్ణయించారు. మిషన్ …
Read More »