తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకులు విమర్శించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ లంబాడీలపైకి ఆదివాసులను కాంగ్రెస్ నేతలు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. గత మూడు, నాలుగు రోజులుగా ఏజెన్సీ …
Read More »