Home / Tag Archives: Minorities

Tag Archives: Minorities

45ఏళ్లకే ఫించన్ పై టీడీపీ ఎందుకు రాద్దాంతం చేస్తోంది.. జగన్ పాదయాత్రలో ఏం చెప్పారు.? సీఎం అయ్యాక ఏం చేస్తున్నారు.?

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు 45ఏళ్లకే పింఛను.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అయిన అంశం.. దీనిపై మంగళవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో దుమారం రేగింది. 45 ఏళ్లకు పింఛను స్థానంలో వైఎస్సార్‌ చేయూత తెచ్చామని సీఎం జగన్‌ వివరణ ఇవ్వడంతోపాటుగా తాను గతంలో చేసిన ప్రసంగాల వీడియో క్లిప్పింగులను కూడా సభలో ప్రదర్శింపజేశారు. అయినా టీడీపీ సభ్యుల ఆందోళన సాగింది. 45 ఏళ్లున్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు …

Read More »

దళితులు ఆలోచించుకోవాల్సిన సమయమిదే.. ఆత్మ గౌరవం చంపుకుంటారా.?

ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితాను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒకే విడతలో ప్రకటించారు. ఇందులో 41 మంది బీసీలకు కేటాయించినట్లు జగన్‌ వెల్లడించారు. జిల్లాల వారిగా ఉన్నత విద్యావంతులు, డాక్టర్లు, ఐఎఎస్, ఐపిఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసుల్లో పనిచేసిన వారినే కాకుండా, గతంలో మంత్రులుగా పనిచేసిన వారిని కూడా అభ్యర్ధులుగా ఎంపిక చేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, పలు దఫాలుగా …

Read More »

మైనార్టీలకు దానితో లింకు లేకుండా నేరుగా సాయం.. సీఎం కేసీఆర్

ఇవాళ  ప్రగతి భవన్‌లో ముస్లీంలు, మైనార్టీల సంక్షేమంపై ముఖ్యమంత్రి  కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… మైనారిటీల ఉపాధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ప్రభుత్వం సాయం అందేలా పథకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఉర్దూ భాష పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలి. దీని కోసం మహారాష్ర్టాకు ఒక బృందం తీసుకెళ్లాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat