ఏపీ కేబినెట్ కొలువుదీరింది.. 25మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేశారు. సీనియర్లు, యువత, మహిళలతో మంత్రివర్గం సమతూకంగా ఉంది. సీనియర్లకు కూడా పెద్దపీట వేశారు సీఎం జగన్. అనూహ్యంగా ఊహించనివారికి కూడా పదవులు కేటాయించారు. జిల్లాలు, సామాజికవర్గాల లెక్కలతో అనూహ్యంగా పదవులు దక్కించుకున్నారు కొందరు. అదృష్టం కలిసొచ్చి కొందరు ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు దక్కాయి.ఎక్కువమందికి సామాజికవర్గ సమీకరణాల్లో భాగంగా పదవులు వరించాయి. అయితే పార్టీకోసం ఎప్పటినుంచే బలమైన గళం వినిపించని కాకాణి గోవర్ధన్, …
Read More »ఏ మంత్రి ఎక్కడ అందుబాటులో ఉంటారు..? అవసరమైన సమాచారాన్ని షేర్ చేసి అందరికీ తెలియజేయండి
వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో మంత్రులకు ఛాంబర్లు కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు సచివాలయంలో పలు బ్లాక్‌లలో గదులను కేటాయించారు. రెండో బ్లాక్ లో… * 215 నంబర్ గదిని డిప్యూటీ సీఎం, రెవిన్యూశాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు.. *వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబుకు 208 * మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు 135 * దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు 137 …
Read More »ముగ్గురు మంత్రుల నానిల రియల్ స్టోరీస్
జగన్ క్యాబినేట్ లో రాజకీయ వారసత్వం ఉన్నవారు కొద్దిమందే ఉన్నారు. ఇది కచ్చితంగా నూతన అధ్యాయానికి నాంది పలకడమే. అలాగే ప్రమాణస్వీకారం చేసిన మంత్రుల్లో కేవలం ఒకరితండ్రి మాత్రమే గతంలో మంత్రిగా పనిచేశారు. రవాణా, సమాచారశాఖా మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పేర్నినాని (అసలు పేరు వెంకట రామయ్య ) తండ్రి పేర్ని కృష్ణమూర్తి.. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి క్యాబినెట్ లో సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. తండ్రి కొడుకులు ఒకే శాఖకు …
Read More »పేరుకు ఆర్థిక మంత్రిగా ఉన్నా అయన మెదడు మాత్రం శూన్యం..?
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.ఏపీలో వైసీపీ పార్టీ గెలిచిన విజయం మామోలు విజయం కాదని చెప్పాలి ఎందుకంటే..మొత్తం 175స్థానాలకు గాను ఏకంగా రికార్డు స్థాయిలో 151సీట్లు గెలుచుకుంది.అంతేకాకుండా 25ఎంపీ స్థానాలకు గాను 22సీట్లు గెలుచుకొని దేశాలోనే ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచిన పార్టీగా మూడో స్థానంలో నిలిచింది.ఒక ప్రతిపక్ష పార్టీ అయిఉండి కూడా అధికార టీడీపీ పార్టీని ఇంత …
Read More »నూతనంగా మంత్రులు ప్రమాణ ప్రమాణస్వీకారం చేసిన శుభ సందర్భంగా బహరేన్ లో ఎన్నారై టీఅర్ఎస్ సెల్ సంబరాలు .
నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ శాఖ హార్దిక శుభాకాంక్షలు. ఎన్నారై టిఆర్ఎస్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించరు. అనంతరం ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ…నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు ముఖ్యమంత్రిగారికి పూర్తి సహాయ సహాకారాలు అందించి తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ …
Read More »కార్పొరేటర్, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు తప్ప ఒక్కరు కూడా అక్కడి జన్మభూమిలో పాల్గొనలేదు. ఎందుకో తెలుసా.?
ఇద్దరు జిల్లా మంత్రులు ఉన్న జిల్లాలో ” జనం లేని జన్మభూమి”….నెల్లూరు జిల్లాలో నగరంలో 11డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో జన్మభూమి కార్యక్రమ౦ జరిగింది. ఈ కార్యక్రమానికి డివిజన్ కార్పొరేటర్ ,టీడీపీ డివిజన్ పార్టీ అధ్యక్షుడు తప్ప మిగతా జిల్లా,నగర నాయకులు, డివిజన్ నాయకులు ఎవ్వరు పాల్గొన్నాలేదు. అక్కడ ఉన్న ప్రజలు ప్రచారం కోసం జన్మభూమి కార్యక్రమం అని అస్సలు జిల్లా, డివిజన్ నాయకులకు ఒక్కరికి ఒక్కరు పడక గ్రూప్ …
Read More »చంద్రబాబు, డీజీపీ ఠాకూర్, మంత్రులు, టీడీపీ నేతల్లో మొదలైన వణుకు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసుపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏ యాక్ట్ ప్రకారం కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేయాలని వైఎస్ జగన్ తరపు న్యాయవాది గత విచారణలో కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని …
Read More »ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో ఐటీ సోదాలు…వణుకుతున్న చంద్రబాబు
నిన్న విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని రియల్ ఎస్టేట్, ఆక్వా, గ్రానైట్ సంస్థల కార్యాలయాలపై గురి. ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు సంస్థపై కొనసాగుతున్న దాడులు చేసారు.వివరాలు వెల్లడించడానికి నిరాకరించిన ఆదాయపు పన్ను అధికారులుఅయితే దాడులకు సంబంధించిన వివరాల్ని మాత్రం వెల్లడించేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో ఐటీ శాఖ దాడులపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడినట్లు సమాచారం. ఇది రాష్ట్రంపై చేస్తున్న దాడిగా …
Read More »జగన్ ఎఫెక్ట్ 2019లో ఎలా పడబోతోంది..?
2019 ఎన్నికల సర్వే చేశారా..? ఈ సర్వే రిపోర్టులో ఏం తేలింది. తెలుగుదేశం పార్టీ చేసిన సర్వే రిపోర్టులో వైఎస్ జగన్ ఎఫెక్ట్ బాగా ఉందా..? ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ పడిపోనుందా..? తెలుగుదేశం పార్టీపై వైఎస్ జగన్ ఎఫెక్ట్ ఏ విధంగా చూపిస్తోంది. అసలు సర్వేలో ఏం తేలింది..? త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను తలుచుకుంటుంటే టీడీపీ నేతల్లో ఇప్పటికే వణుకు మొదలైంది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై …
Read More »త్వరలో ఆ ఇద్దరు మంత్రుల అరెస్ట్..! వాస్తవ కథనం మీకోసం..!!
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్ అవినీతిపైనే ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అంతేకాకుండా అనుభవజ్ఞుడినంటూ, కేంద్రంతో పోరాడైనా సరే ప్రత్యేక హోదా సాదిస్తా, ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తా, ప్రపంచాన్ని తలదన్నేలా రాజధానిని కడతా, 2019 ఎన్నికల్లోపూ ప్రతీ ఇంటికి కుళాయి ద్వారా నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా, డ్వాక్రా రుణాలు, సన్న, చిన్నకారు రైతుల రుణాలు మాఫీ …
Read More »