అమరావతిపై మంత్రి బొత్స చేసిన కామెంట్స్‌ను టీడీపీ వక్రీకరించింది. అమరావతిపై మీడియాతో మాట్లాడుతూ..అక్కడ ఏముంది స్మశానం తప్పా…అంటూ బొత్స కామెంట్ చేశారు. అయితే అక్కడ ఏమి డెవలప్‌మెంట్ జరగలేదనే ఉద్దేశంతో స్మశానం అన్నానే తప్పా…వేరే ఏమి లేదని.. దయచేసి ఆ పదాన్ని వక్రీకరించవద్దని అదే మీడియా సమావేశంలో బొత్స వివరణ కూడా ఇచ్చారు. అయితే టీడీపీ మాత్రం ఆంధ్రుల రాజధాని అమరావతిని స్మశానం అంటారా అంటూ బొత్స వ్యాఖ్యలను వక్రీకరిస్తూ …
Read More »