తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో TTDC భవనంలో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఖమ్మం నగరంలోని 3టౌన్ రైతు బజార్, హోల్ సేల్ మరియు రిటైల్ మార్కెట్ ల సమస్యలు, DRDA పక్కన ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్, కాటన్ కొనుగోలు, సీసీఐ కొనుగోలు కేంద్రాల తనిఖి, రానున్న మిర్చి …
Read More »వాటికి దూరంగా ఉండండి-మంత్రి హారీష్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈరోజు గురువారం బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. అనంతరం మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ”విద్యార్థులు ఇది పరీక్షల సమయం. ఈ సమయాన్ని వృధా చేయవద్దు.పరీక్షలు ముగిసే వరకు సెల్ ఫోన్లు, సోషల్ మీడియా కు దూరంగా ఉండండి. టీవీలు, సినిమాలు చూడోద్దు. పరీక్ష పుస్తకాలు చదవండి.పరీక్షలు చాలెజింగ్ గా తీసుకోండి. …
Read More »మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన కొమురవెల్లి మల్లన్న దేవస్థానం సిబ్బంది
కొమురవెల్లి మల్లన్న స్వామి కళ్యాణ మహోత్సవం, బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కొమురవెల్లి ఆలయ అధికారులు అర్చకులు అహ్వానించారు . హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో మంత్రిని కలిసి అహ్వాన పత్రికను,ప్రసాదాన్ని అందజేశారు. ఈ నెల 22 నుంచి మార్చి 23 2020 వరకు జరిగే స్వామి కళ్యాణ మహోత్సవం, బ్రహ్మోత్సవాల్లో పాల్గోనాలని మంత్రిని కోరారు. మంత్రిని కలిసిన వారిలో కొమురవెల్లి ఈవో వెంకటేష్ …
Read More »రాజధానిలో రైతుల ప్లాట్ల విషయమై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స..!
ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశంలో రాజధాని అమరావతి అంశం చర్చించబడింది. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని కొత్త ప్రభుత్వం వచ్చాక రాజధానిపై ప్రజలలో అయోమయం ఏర్పడిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నలు సంధించారు.కొత్త రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవలసిన అవసరం ఉన్నదని, అమరావతి ముంపు సమస్యలేదని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని నిలిపివేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. టీడీపీ …
Read More »టీడీపీ, జనసేన పార్టీలపై వైసీపీ మంత్రి పేర్నినాని ఫైర్..!
అమిత్‌షా, మోదీషాలే ఈ దేశానికి కరెక్ట్..జనసేన బీజేపీతో కలిసే ఉందంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పవన్ వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి పేర్నినాని స్పందించారు. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని అమిత్‌షా నన్ను అడిగారంటూ పవన్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ మంత్రి నాని సెటైర్లు వేశారు. ఇటీవల ఢిల్లీకి వెళ్లిన పవన్ కల్యాణ్‌తో జనసేన పార్టీని బీజేపీలో కలిపేయమని …
Read More »రవీంద్రభారతిలో ప్రముఖ గాయని సుశీల జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రముఖ గాయని సుశీల గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి, ప్రముఖ పాత్రికేయులకు పురస్కారాల ప్రదానంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కళల ను, కళాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు. …
Read More »నేను పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని..కాని.. మంత్రి అనిల్‌కుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
వైసీపీలో దూకుడుగా వ్యవహరించే నేతల్లో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ముందు వరుసలో ఉంటారు. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై సమయం దొరికితే పదునైన మాటలతో విరుచుకుపడే మంత్రి అనిల్ కుమార్ తాజాగా ఓ ఛానల్‌లో చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. తాను పవన్ కల్యాణ్‌కు వీరాభిమానిని అని, చదువుకునే రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు పెద్ద ఫ్యాన్‌ని, ముఖ్యంగా పవన్‌ను పిచ్చిగా అభిమానించేవాడినని మంత్రి …
Read More »ప్రతి జిల్లాలో కార్మిక భవనం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒక కార్మిక భవనాన్ని నిర్మిస్తుందని మంత్రి సీహెచ్ మల్లారెడ్డి తెలిపారు. ఈ రోజు ఆయన రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర మండలం నాగారంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి మల్లారెడ్డి భవన ఇతర నిర్మాణ రంగాల కార్మికుల ట్రేడ్ యూనియన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు.ఈ …
Read More »మంత్రి కేటీఆర్ చేసిన పనికి అందరూ ఫిదా..?
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీ రామారావు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తంగళ్లపల్లి మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన తొత్తల మహేందర్ యాదవ్ సతీమణి గాయత్రికి గత ఆగస్ట్ నెలలో పురిటి నొప్పులు రావడంతో జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. గాయత్రిని పరిశీలించిన వైద్యులు గర్భ సంచి …
Read More »జనసేనానిపై వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో ఇసుక కొరత ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇసుక కొరతపై స్పందించిన పవన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఇసుక విధానం సరిగా లేదని, రాష్ట్రంలో ఇసుక కొరతతో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. కొత్తగా తెచ్చే 6వేల ఇసుక లారీలకు జీఎస్టీ తగ్గించేందుకు ప్రభుత్వం తెచ్చిన 486 …
Read More »