అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నందమూరి తారకరామారావు అన్నగారి వారసులమన్న మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఒక్క జిల్లాకు కూడా ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టలేదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు. నందమూరి తారకరామారావుకు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే తాము మాత్రం ఆయనపై గౌరవంతో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టామని చెప్పారు. నందమూరి తారకరామారావును చంద్రబాబు ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నారని …
Read More »స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై మంత్రి వెల్లంపల్లి స్పందన..!
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను కరోనాపేరుతో వాయిదా వేస్తూ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి తీసుకున్న నిర్ణయంపై రాజకీయంగా పెనుదుమారం చెలరేగుతోంది. కేవలం తన సామాజికవర్గానికి చెందిన చంద్రబాబును, టీడీపీని కాపాడుకోవడం కోసమే నిమ్మగడ్డ కనీసం అధికార యంత్రాంగంతో సంప్రదించకుండా రాత్రికి రాత్రే ఎన్నికలను వాయిదా వేశారంటూ సీఎం జగన్‌తో పాటు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇదే విషయంపై తాడేపల్లిలోని పార్టీ …
Read More »జనసేనానిపై వెల్లంపల్లి వెటకారం మామూలుగా లేదుగా..!
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు వ్యతిరేకంగా రచ్చ చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు. గత ఎన్నికలకు ముందు అమరావతి అనేది కలల రాజధాని కాదు…ఓ కులం కోసం కడుతున్న రాజధాని అని తీవ్ర స్థాయిలో విమర్శించిన పవన్ ఇప్పుడు అమరావతి పాట పాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు నా మనసులో కర్నూలే రాజధాని అన్న పవన్ ఇప్పుడు అదే కర్నూలులో జగన్ …
Read More »