Home / Tag Archives: minister srinivas goud

Tag Archives: minister srinivas goud

MAHABUBNAGAR: ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయం

MAHABUBNAGAR: మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లి వద్ద ఐటీ కం మల్టీ పర్పస్ ఇండస్ట్రీయల్ కారిడార్‌లో విద్యార్థులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. దివిటిపల్లిలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి సారథ్యంలో మంత్రి వర్గం పనిచేస్తోందని మంత్రి అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే కొందరు ఓర్వలేక అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెనుకబడ్డ పాలమూరును …

Read More »

వారికి ఉప్పల్‌లో ఫ్రీగా క్రికెట్‌ మ్యాచ్‌ చూపించారు!

ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌లో జరిగిన తోపులాటలో గాయపడిన వారికి నేరుగా మ్యాచ్‌ అవకాశం లభించింది. తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఈ అవకాశాన్ని వారికి కల్పించారు. గాయపడిన వారితో కలిసి ఉప్పల్‌ స్టేడియానికి మంత్రి వెళ్లారు. గాయపడిన ఉప్పల్‌ స్టేడియంలో బాక్స్‌ నుంచి ఉచితంగా మ్యాచ్‌ చూసేందుకు మంత్రి ఏర్పాట్లు చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి ఓ మహిళ ప్రాణాలు …

Read More »

బండి సంజయ్‌ కౌన్సిలర్‌గా కూడా పనికిరారు: శ్రీనివాస్‌గౌడ్‌

ఎన్నికలు వస్తున్నాయని పాదయాత్రలు మొదలుపెట్టి.. మతం, కులం పేరుతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మండిపడ్డారు. పచ్చని పాలమూరు జిల్లాలను ఆయన విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.20వేల కోట్లతో పూర్తయ్యేదంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్‌కు కాళేశ్వరం …

Read More »

నిషేధిత డ్రగ్స్‌ దొరికితే పబ్‌ నిర్వాహకులను రాష్ట్ర బహిష్కరణ చేస్తాం

 నిషేధిత డ్రగ్స్‌ దొరికితే పబ్‌ నిర్వాహకులను రాష్ట్ర బహిష్కరణ చేస్తామని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ హెచ్చరించారు. డ్రగ్స్‌ను ప్రోత్సహించే వ్యక్తులు తెలంగాణలో ఉండొద్దని, ఎక్కడికైనా పారిపోయాలని స్పష్టం చేశారు. శనివారం ఆయన పబ్‌ నిర్వాహకులతో టూరిజం ప్లాజా హోటల్‌లో సమావేశం నిర్వహించారు. ‘‘హైదరాబాద్‌లోని 61 పబ్‌లలో నిరంతరం నిఘా పెడుతున్నాం. గతంలో సమావేశం నిర్వహించి, స్పష్టంగా చెప్పినా.. పబ్‌ నిర్వాహకుల్లో మార్పు రాలేదు. మాకు ఆదాయం ముఖ్యం కాదు. అవసరమైతే అన్ని …

Read More »

డ్రగ్స్‌ వెనుక సొంతపార్టీ వాళ్లున్నా వదలం: శ్రీనివాస్ గౌడ్‌

సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి దశలో పేకాట క్లబ్‌లు మూసివేయించారని.. ఆ తర్వాత గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలంగాణ ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇటీవల బంజారాహిల్స్‌లోని ఓ పబ్‌పై పోలీసుల దాడిలో కొన్ని రకాల మత్తు పదార్థాలు లభ్యమైన నేపథ్యలో హైదరాబాద్‌లోని పబ్‌ యజమానులతో మంత్రి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో …

Read More »

కులవృత్తులను అవహేళన చేస్తే ఊరుకోం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

కులవృత్తులను, కార్మికులను అవహేళన చేస్తే ఊరుకునేది లేదని తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు, కొందరు వ్యక్తులు రాష్ట్రంలో కులవృత్తులు లేకుండా చేయాలని ఎన్నో కుట్రలు చేశారని ఆరోపించారు. హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో కల్లుగీత కార్మికులను ప్రోత్సహించేందుకు వీలుగా రూ.25 కోట్లతో ఏర్పాటు చేయనున్న నీరా కేఫ్‌ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా …

Read More »

మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసు- ఆ ముగ్గురే కీలకం

తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కోణం వెలుగులోకి వచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా పోలీసులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్లాన్ వేసిన నిందితులను పట్టుకోని విచారిస్తున్నారు. ఈ క్రమంలో వ్యక్తిగత కక్షలు,ఆర్థిక వ్యవహారాలే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్రకు ప్రధాన కారణం అని పోలీసులు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ మహానగరంలో సైబరాబాద్ లోని షేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీ విచారణలో …

Read More »

దేశాన్ని బాగుచేయ‌డం కేసీఆర్ వ‌ల్లే అవుతుంది: శ్రీనివాస్‌గౌడ్

హైద‌రాబాద్‌: బీజేపీకి చిత్త‌శుద్ధి ఉంటే తెలంగాణ మాదిరిగా దేశాన్ని అభివృద్ధి చేయాల‌ని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఉద్యోగాల భ‌ర్తీపై సీఎం కేసీఆర్ ప్ర‌క‌ట‌న చేసిన నేప‌థ్యంలో గ‌న్‌పార్క్ వ‌ద్ద టీఆర్ ఎస్ ఆధ్వ‌ర్యంలో సంబురాలు నిర్వ‌హించారు.  అమ‌ర‌వీరుల స్తూపం వ‌ద్ద‌ కేసీఆర్ చిత్ర‌ప‌టానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సంద‌ర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ పేద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే ఒక్క ప‌థ‌కాన్ని కూడా బీజేపీ తీసుకురాలేద‌ని ఆరోపించారు. మ‌త‌క‌ల‌హాలు సృష్టించి రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు. ఏడేళ్ల‌లో …

Read More »

దానికోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతికి శ్రీకారం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ మండలం జైనల్లీపూర్‌ను సందర్శించిన ఆయన పల్లెప్రగతి గ్రామసభలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలు పట్టణాలతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. పల్లెప్రగతిలో గ్రామాల్లో అంతర్గత రహదారులు, కూడళ్లు బాగుచేసుకోవాలన్నారు. శిథిలావస్థకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat