భారతరాజ్యాంగ నిర్మాత.. భారతరత్న..డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66.వ వర్ధంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసిల్ లో రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అంబేడ్కర్ విగ్రహానికి పూల మాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి గారు అంబేడ్కర్ గారు దేశానికి చేసిన సేవలను నెమరు వేసుకున్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే అణగారిన అట్టడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందని, అంతే కాకుండా …
Read More »