మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు.భారీ వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేయాలన్నారు. సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో …
Read More »మహబూబాబాద్,ములుగు, భూపాలపల్లి జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మహబూబాబాద్,ములుగు, భూపాలపల్లి జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.భారీ వర్షాల దృష్ట్యా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు అవసరమైతే హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు. …
Read More »అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ముస్లిం సోదర, సోదరీమణులకు ఈద్ ఉల్ అధా (బక్రీద్ )పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా …
Read More »నిరుపేదల ఆరోగ్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్ : మంత్రి సత్యవతి రాథోడ్
నిరుపేదల ఆరోగ్యానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా భరోసా కల్పిస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. మంగళవారం రోజు మహబూబాబాద్ జిల్లాలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 18లక్షల విలువగల 36 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ.. బారాస …
Read More »MINISTER SATYAVATHI: షర్మిల వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సత్యవతి
MINISTER SATYAVATHI: ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్ల వైతెపా అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలను మంత్రి సత్యవతి ఖండించారు. మహబూబాబాద్ పట్టణ బొడ్రాయి పునః ప్రతిష్టాపనలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, భారాస నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల……భారాస నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మంత్రి స్పందించారు. నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రతిఘటన …
Read More »MINISTER SATYAVATHI: ప్రాథమిక పాఠశాల ప్రారంభించిన మంత్రి సత్యవతి
MINISTER SATYAVATHI: ములుగు జిల్లా గోవిందరావుపేటలో మన ఊరు–మన బడిలో కార్యక్రమంలో భాగంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. కేసీఆర్ సర్కారు…. ప్రభుత్వ బడులను అభివృద్ధి చేస్తోందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. మన ఊరు–మన బడి…..మొదటి విడతలో ప్రతి మండలానికి 4 పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేశామన్నారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని …
Read More »కె.శాంతాకుమారికి మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు
ఈ ఏడాది జూన్ 6 నుండి 13 తేదీలలో థాయిలాండ్ లో జరిగిన 14వ ఆసియా వాలీబాల్ మహిళల అండర్ 18 గెటగిరి చాంపియన్ షిప్ లో భారతజట్టు తరుపున ప్రాతినిధ్యం వహించిన కె.శాంతాకుమారిని తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ప్రత్యేకంగా అభినందించారు.మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ గురుకుల పాఠశాలలో చదువుకుని, అండర్ 18 కేటగిరి వాలీబాల్ భారత …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి సత్యవతి రాథోడ్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. రామ నవమిని భక్తి శ్రద్ధలతో జరుపుకొని భగవంతుని కరుణ, కటాక్షాలకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు. ధర్మో రక్షతి రక్షితః అని నమ్మిన శ్రీరామచంద్రుడు.. ధర్మం కోసం నిలబడిన మహా పురుషుడని, అలాంటి రామయ్య కల్యాణ మహోత్సవాలను భద్రాచలంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ వచ్చినతర్వాత పండుగలకు ప్రాశస్త్యం పెరిగిందన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్.. రామ రాజ్యంగా …
Read More »‘గవర్నర్‌జీ..ఎన్టీఆర్ టైమ్‌లో జరిగిందేంటో గుర్తు చేసుకోండి’
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో హట్‌టాపిక్‌గా మారుతున్నాయి. గవర్నర్ బీజేపీ నేతలా మాట్లాడుతున్నారని ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గురువారం సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్ కూడా గవర్నర్ కామెంట్స్‌పై రెస్పాండ్ అయ్యారు. గవర్నర్ గౌరవానికి భంగం కలిగించలేదని.. ఆమెను అవమానించలేదని చెప్పారు. గవర్నరే అన్నీ ఊహించుకుని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లేటెస్ట్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన మహిళా …
Read More »