SABITA: రంగారెడ్డి జిల్లా జల్ పల్లి పరిధిలో కొంతమంది వ్యక్తులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారాసలో చేరారు.18, 19 వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో…..దాదాపు120 మంది కుటుంబసభ్యులు భారసలో తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో భారాస నేతలు నగేశ్, సాజీద్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. భారాస ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజా క్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని….మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. …
Read More »KTR: గంభీరావుపేటలో కేజీ టూ పీజీ క్యాంపస్ ప్రారంభం
KTR: సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో మన ఊరు–మన బడిలో భాగంగా నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి సబితతో కలిసి క్యాంపస్ ను ప్రాంభించారు. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ పరిశీలించారు. జిల్లాలో మొత్తం ఏర్పాటు చేసిన 22 పాఠశాలలను సైతం ప్రారంభించనున్నారు. గంభీరావుపేటలో ఆరెకరాల విస్తీర్ణంలో క్యాంపస్ నిర్మించారు. రహేజా కార్ప్ ఫౌండేషన్, మైండ్‌స్పేస్ రిట్, యశోద హాస్పిటల్, ఎమ్మార్‌ఎఫ్, …
Read More »