ఫుడ్ ప్రాసెసింగ్ పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ రేపు (మంగళవారం ) సెక్రెటేరియట్ లో సమావేశం కానుంది.రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ఆహార పరిశ్రమల(ఫుడ్ ప్రాసెసింగ్) యూనిట్ల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సహించనుంది. వ్యవసాయరంగంతో పరిశ్రమలను అనుసంధానం చేయాలని, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఫుడ్ ప్రాసేసింగ్ విధానాల …
Read More »కేసీఆర్ రైతులకు ఆపద్భాంధవుడు..మంత్రి పోచారం
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ రైతుల ఆపద్భాంధవుడని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలోనే ప్రపథమంగా కోటగిరి మండలం దోమలెడ్గి గ్రామంలో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచీ లాంటివి అంటూ సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు .ఇతర రాష్ర్టాల అధికారులు, నాయకులు …
Read More »డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించిన మంత్రులు
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం దోమలెడ్గిలో డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంబించారు. అనంతరం వాటిని లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి… ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా రాష్ట్రంలో 2 లక్షలా 75 వేల ఇండ్లు మంజూరు చేశామన్నారు. 70 వేల నుంచి 80 వేల వరకు ఇండ్ల నిర్మాణాలకు అగ్రిమెంట్లు అయ్యాయన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష ఇండ్లు, నియోజక వర్గాలకు …
Read More »