మన ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసారి కుప్పంలో చిప్పతప్పదా…ఓటమి భయంతో చంద్రబాబు తన అత్తారింటికి అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని టీడీపీ బలంగా ఉన్న మరో నియోజవర్గంలో పోటీ చేయబోతున్నారా..దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ బాటలో రెండు చోట్ల బరిలోకి దిగుతున్నారా అంటే అవుననే అంటున్నాయి…టీడీపీ వర్గాలు. 14 ఏళ్లు సీఎంగా, ఏళ్లు ప్రతిపక్ష నేతగా చంద్రబాబును కుప్పం ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. పోటీ చేసిన ప్రతీసారి …
Read More »టీడీపీ నేతల వలసలపై మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు…!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వైసీపీలో చేరుతున్న సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కనీసం చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా నిలుపుకునేటట్లు లేరని, టీడీపీ నుంచి మరో 10 మంది ఎమ్మెల్యేలు వైసీపీలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నామినేషన్లు వేయనివ్వకుండా అరాచకం చేస్తుందంటూ చంద్రబాబు …
Read More »చంద్రబాబు విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్..!
స్థానిక ఎన్నికల వేళ..చంద్రబాబుకు పులివెందుల టీడీపీ నేత సతీష్ రెడ్డి షాక్ ఇచ్చారు. తాజాగా పార్టీకి రాజీనామా చేసిన సతీష్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 20 ఏళ్లుగా వైయస్ కుటుంబంతో పోరాడుతున్న పార్టీలో తగిన గౌరవం లేదని, చంద్రబాబుతో గ్యాప్ పెరిగిందని సతీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సతీష్ రెడ్డి రాజీనామాపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. టీడీపీకి రాజీనామా చేసిన సతీష్ రెడ్డి …
Read More »బాబు అమరావతి రాజకీయంపై మంత్రి పెద్దిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు…!
టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం తన కుల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారంటూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత రెండున్నర నెలలుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి విదితమే. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా అమరావతి వద్దు..మూడు రాజధానులు ముద్దు అంటూ జేఏసీ ఏర్పాటు చేసి కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. తాను స్వయంగా జోలెపట్టి …
Read More »సంచలనం..బస్సుయాత్ర వెనుక చంద్రబాబు అసలు కుట్రను బయటపెట్టిన మంత్రి పెద్దిరెడ్డి..!
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఐటీ దాడులతో మొదలైన రాజకీయరగడ చంద్రబాబు ప్రజా చైతన్యయాత్రతో మరింతగా రగులుతోంది. ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. ఒంగోలు జిల్లాలో రెండో రోజు ప్రజా చైతన్య యాత్ర (బస్సు యాత్ర) కొనసాగిస్తున్న చంద్రబాబు వైసీసీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ పాలనలో స్పీకర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని, సాక్షాత్తూ స్పీకర్ …
Read More »