దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఉందని.. పవర్ ఎక్స్‌ఛేంజ్‌ల్లోనూ ఇదే సమస్య ఉందని ఏపీ విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలకు ఇబ్బంది లేకుండా పవర్‌ను సప్లై చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 235 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని.. అందుబాటులో మాత్రం 150 మిలియన్ యూనిట్లే ఉందని చెప్పారు. వచ్చే నెల నుంచి కృష్ణపట్నం, ఎన్టీపీఎస్ ప్లాంట్ల ద్వారా మరో …
Read More »అసెంబ్లీ వేదికగా చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి సవాల్…!
ఏపీ అసెంబ్లీలో ఉపాధి హామీ పనుల నిధులపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య వాడీవేడీ చర్చ జరిగింది. ఉపాధి హామీ నిధులను దారి మళ్లించారని, బిల్లులను నిలిపివేస్తున్నారు..నిధుల విడుదల కోసం మంత్రి పెద్దిరెడ్డి ముడుపులు తీసుకున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశాడు. మరోవైపు.. ఉపాధి పనులకు బకాయి నిధులు వెంటనే చెల్లించాలని టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం ఎదుట నిరసనకు దిగారు. చంద్రబాబు ఆరోపణలకు మంత్రి …
Read More »