ఏపీలో ప్రతిపక్షంలో వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికార టీడీపీ నుండే కాకుండా అన్ని పార్టీల నుండి వైసీపీలోకి కీలక నేతలు , ఎమ్మెల్యేలు చేరుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లో మంత్రి పరిటాల సునీతకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పరిటాల రవీంద్ర ముఖ్య అనుచరుడు వేపకుంట రాజన్న వైసీపీలో చేరాడు. కడప జిల్లాలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాజన్నకు వైఎస్ …
Read More »“ఏరా… ఇక్కడే ఉంటే తంతా రేయ్” పరిటాల సునీత
అనంతపురంలోని బైపాస్ రోడ్డులో ఇటీవల ఏర్పాటు చేసిన ‘అన్న క్యాంటీన్’ను తనిఖీ చేసేందుకు ఏపీ మంత్రి పరిటాల సునీత వేళ్లారు. అక్కడ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ క్యాంటీన్ లో ఆహార పదార్థాల తయారీ, నాణ్యత, ముడి సరుకులను ఆమె పరిశీలించారు. ఆహారం ఎలా ఉందని, అక్కడికి వచ్చిన వారిని అడిగారు. అదే క్యాంటీన్ లో ప్లేట్లు అందిస్తున్న ఓ బాలుడు ఆమె కంట పడటంతో, సునీత అతన్ని …
Read More »“అనంత”టీడీపీ పార్టీకి బిగ్ షాక్ ..!
ఏపీలో అనంతపురం జిల్లా టీడీపీ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది .జిల్లాలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన పాదయాత్ర ఎఫెక్ట్ టీడీపీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపిందని జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత నేతృత్వంలో చేయించిన సర్వేలో తేలింది .గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఉన్న మొత్తం 14నియోజకవర్గాలకు అధికార టీడీపీ పార్టీ 12 స్థానాలను …
Read More »