జంటనగరాల్లో బోనాలు వేడుకలు సజావుగా జరిపేల ఏర్పాట్లు జరుపుతున్నామని, అధికారులు, నిర్వాహకులు సమన్వయంగా వ్యవహరించాలని రాష్ట్ర మంత్రి పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో బోనాలు ఏర్పాట్ల పై మంగళవారం సమీక్షా సమావేశం జరిగింది. నియోజకవర్గం పరిధిలోని 160 మందికి పైగా ఆలయాల నిర్వాహకులు, కార్పోరేటర్లు , అన్ని విభాగాల అధికారులు నామాలగుండు లో జరిగిన ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ..జూలై 29వ …
Read More »వచ్చే నెల 29న సికింద్రాబాద్ బోనాలు
ఎంతో ప్రాధాన్యత కలిగిన మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరు కానున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే వచ్చే నెల ( జూలై ) 29వ తేదీన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు . బోనాల …
Read More »హైదారాబాద్ లో టైక్వాండో జాతీయ అకాడమీ..!
టైక్వాండో జాతీయ అకాడమీ ఏర్పాటు అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చిస్తామని మంత్రులు పద్మారావు,హరీశ్ రావు చెప్పారు. టేక్వాండో ‘ఛాంపియన్ షిప్ పోటీలలో 3 బంగారు పతకాలు సాధించడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి హరీశ్ రావు అన్నారు. see also : ఫలించిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కృషి… ఈ మేరకు టైక్వాండో కు తెలంగాణలో ఉన్న భవిష్యత్తు అవకాశాలు, ప్రభుత్వపరంగా కావలసిన సహకారం,జాతీయ అకాడమీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక …
Read More »ఎండా కాలంలో నీటి కష్టాలు ఉండవు..మంత్రి పద్మారావు
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంచి నీటి కష్టాలు శాశ్వతంగా తొలగనున్నాయి. ఇప్పటికే రిజర్వయర్ల నిర్మాణం, మంచి నీటి పైప్ లైన్ల మార్పిడి, కృష్ణా జలాల మళ్లింపు, రికార్డు సంఖ్యలో పవర్ బోరింగ్ల ఏర్పాటు వంటి విప్లవాత్మక మార్పుల ద్వారా సికింద్రాబాద్ ప్రజల నీటి ఇబ్బందుల నివారణకు పక్కా ఏర్పాట్లు జరిపిన ఆబ్కరి, క్రీడల మంత్రి టీ.పద్మారావు గౌడ్ తాజాగా జల మండలి అధికారులతో సంప్రదింపులు జరిపి రూ.1.22 కోట్ల …
Read More »