తెలంగాణ రాష్ట్రంలోని బీసీల గురించి కాంగ్రెస్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీలకు యాభైశాతం సీట్లంటూ కాంగ్రెస్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. రిజర్వేషన్లపై కోర్టుకు వెళతామనడం.. ఎన్నికల నుంచి కాంగ్రెస్ పారిపోయిందనేందుకు నిదర్శనమని చెప్పారు. హైదరాబాద్ నిర్వహించిన మీడియా సమావేశంలో తలసాని మాట్లాడారు. కేసీఆర్ పాలన బీసీలకు స్వర్ణయుగమని.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీలను నిలబెట్టిన ఘనత తెరాసదేనన్నారు. కుల …
Read More »బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ
పేదింటి ఆడపడుచులు కూడా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకునేందుకు సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తెలిపారు. ఖమ్మం జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు లాంఛనంగా ప్రారంభించారు. ఖమ్మం కార్పొరేషన్ 16వ డివిజన్ శాంతి నగర్ కళాశాల, రఘునాధపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చీరల …
Read More »టిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తి
ముఖ్యమంత్రి కెసిఆర్ గారు రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు,కార్యక్రమాల పట్ల ప్రతిపక్షాలు తుడిచిపెట్టుకు పోతున్నాయని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు స్వరాష్ట్రాన్ని సాధించి పెట్టి అన్ని తెలంగాణను అన్ని రంగాలలో ప్రగతిపథాన నడిపిస్తున్న కెసిఆర్ గారు మహోన్నత నాయకులు అని ఆయన కొనియాడారు.పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలానికి చెందిన పలు గ్రామాలలోని కాంగ్రెస్ ,బిజెపిల నాయకులు …
Read More »కరోనా ప్రభావం వల్లే నిరాడంబరంగా పండగలు-మంత్రి పువ్వాడ
కరోనా వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టడానికి భౌతిక దూరం పాటించడం అనివార్యమయిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన విత్తన గణపతి పంపిణీ కార్యక్రమంలో భాగంగా వారి ఛాలెంజ్ ను స్వీకరించి నేడు విత్తన గణపతిని పంపిణీ చేయడం జరిగిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు. ఈ సందర్భంగా గురువారం vdo’s క్యాంప్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు …
Read More »వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షా సమావేశం
వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి ఈటల రాజేందర్. TIMS, గాంధీ ఆసుపత్రుల్లో అవసరం అయిన సిబ్బంది నియామక ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది. ఇంకా ఎంత మంది అవసరం అవుతుందో ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించిన మంత్రి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి, టర్శరే కేర్ ఆస్పత్రి వరకు అవసరం అయిన పరికరాలు కొనుగోలు పై సమీక్ష చేసిన మంత్రి. ఎక్కడ కొరత లేకుండా …
Read More »ఆర్థిక బలోపేతానికి కార్యక్రమాలు
తెలంగాణలోని బీసీల సంక్షేమానికి ప్రా ధాన్యం ఇవ్వాలని, వారు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. బీసీ సంక్షేమశాఖ పథకాలపై అధికారులతో మంత్రి తన కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. బీసీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిర్దేశించిన కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలుచేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్, వివిధ ఫెడరేషన్లకు కేటాయించిన నిధు లు, లబ్ధిదారుల సంఖ్య, …
Read More »యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి
హైదరాబాద్ సంక్షేమ భవనం లోని సమావేశ మందిరంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణ ఇచ్చే పలు సంస్థల ప్రతినిధులతో, ఎస్సి కార్పొరేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని చదువుకున్న ఎస్సీ ఎస్టీ, బిసి, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ద్వారా స్వయం ఉపాధి, మరియు ఇతర ఉపాధి అవకాశాలు కల్పించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ అధికారులకు …
Read More »ఉపాధి పని కూలీలకు మంత్రి ఎర్రబెల్లి భరోసా
ఉపాధి కూలీలకు కనీసం రూ.200 లకు తగ్గకుండా ప్రతి రోజూ వేతనం అందేలా చూడాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి నుంచి వరంగల్ అర్బన్ జిల్లాకు వెళ్తున్న మంత్రి మార్గ మధ్యంలో ఉప్పరపల్లి వద్ద ఆగి ఉపాధి హామీ పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. కూలీలకు మాస్కులు పంపిణీ చేశారు. రోజు వారీగా ఎంత మేరకు ఉపాధి లభిస్తున్నదని …
Read More »తెలంగాణలో గీతకార్మికుల సంక్షేమానికి పలు పథకాలు..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీ ని ప్రకటించారని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో నీరా, అనుబంధ ఉత్పత్తులు తయారు చేయడానికి సంబందిత శాఖాధికారులు మరియు గీత వృత్తిదారుల ప్రతినిధుల తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లో ఉన్నత స్థాయి …
Read More »