Home / Tag Archives: minister of telangana (page 21)

Tag Archives: minister of telangana

మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్ లోకి భారీ చేరికలు

తెలంగాణలో జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ సిపిఎం పార్టీకి చెందిన నేతలు  బీఆర్ఎస్ పార్టీలో చేరారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో హనుమకొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ నేత సుందర రాంరెడ్డి నేతృత్వంలో వారంతా టిఆర్ఎస్ పార్టీలోకి రాగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ …

Read More »

టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలను టీఎస్పీఎస్సీ ముమ్మరం చేసింది. కార్యాలయంలోకి ఉద్యోగులెవరూ సెల్ఫోన్ లు, పెన్నులను తీసుకురాకుండా నిషేధం విధించాలని యోచిస్తోంది. అలాగే అభ్యర్థులు నేరుగా ఆఫీసుకు వచ్చి ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. ఆన్ లైన్లో సమస్యల పరిష్కారానికి పటిష్ట వ్యవస్థను తయారుచేయనుంది. అన్ని పరీక్షలను ఆన్ లైన్లోనే నిర్వహించాలని నిర్ణయించింది.

Read More »

అసలు ట్రూఅప్ చార్జీలు అంటే ఏంటి..?

ఒక ఆర్థిక సంవత్సరంలో అవసరం ఉన్న మేరకు విద్యుత్ కొనుగోళ్లు, పంపిణీ చేసేందుకు అవసరమయ్యే వ్యయాన్ని అంచనా వేసి ఈఆర్సీ ఆమోదిస్తోంది. వాస్తవిక వ్యయం అంచనా కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చు. ఎక్కువగా ఉంటే ట్రూఅప్, తక్కువగా ఉంటే ట్రూడౌన్ చేస్తారు. ట్రూఅప్ అయితే వినియోగదారుల నుంచి వసూలు చేస్తారు. ట్రూడౌన్ అయితే విద్యుత్ బిల్లులో తగ్గిస్తారు.

Read More »

సీఎం కేసీఆర్ శుభవార్త

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓ శుభవార్తను తెలిపింది. ఇందులో భాగంగా వచ్చే  ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ ప్రజలపై ట్రూఅప్ ఛార్జీల విద్యుత్ భారం పడకుండా ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.12,718 కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని విద్యుత్ నియంత్రణ మండలికి ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. 5ఏళ్లలో డిస్కంలకు ప్రభుత్వం ఈ డబ్బు చెల్లించనున్నారు.. దీనిపై బ్యాంక్ వడ్డీని కూడా చెల్లించనున్నారు. అలాగే ప్రార్థనా స్థలాలకు …

Read More »

సిపిఆర్ శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య

ప్రతి ఒక్కరూ సీపీఆర్‌(కార్డియోపల్మోనరీ రిసస్సిటేషన్)పై అవగాహన కలిగి ఉండాలని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు అన్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తికి సత్వరమే సీపీఆర్‌ అందిస్తే వారి ప్రాణాలు కాపాడవచ్చని సూచించారు. ఖమ్మంలోని కలెక్టరెట్ నందు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీపీఆర్‌(CPR) శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, కలెక్టరు గౌతమ్ గారు, జిల్లా బిఆర్ఎస్ …

Read More »

30వ రోజుకి చేరుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ‘ప్రగతి యాత్ర‘

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 30వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ సందర్భంగా 15వ డివిజన్ రాజీవ్ గాంధీనగర్ పత్తికుంట వద్ద రూ.35 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, చైన్ లింక్ మెష్, రూ.17 లక్షలతో భూగర్భడ్రైనేజీ, రూ.15 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే గారు స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ …

Read More »

నిరుపేదల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం…

అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 134 మంది పేదలకు ముఖ్యమంత్రి సహా నిధి ద్వారా మంజురైన రూ.78,57,500/- ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ఈరోజు చింతల్ లోని కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని …

Read More »

రైతన్నకు సద్దిమూట సీఎం కేసీఆర్

good new for govt employees telangana SARKAR hike da/dr

‘ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదని’ ఓ తెలంగాణ సామెత. కానీ, ఎవుసం చేయడమనేది ఓ సాహసం. అట్లా అని రైతన్న అసొంటి సాహసం జేయనని మొండికేస్తే ఈ రాజ్యానికి తిండి పెట్టేదెవరు? అందుకే ఎవుసం కత్తి మీది సామువంటిదైనా తన రక్తాన్ని చెమటగా చిందిస్తాడు రైతన్న. లాభమో, నష్టమో దేశానికి అన్నం పెట్టడానికి ఆ అన్నదాత ఎండనక, వాననక తాను పండించే పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. అలాంటి …

Read More »

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

సెర్ప్‌ ఉద్యోగులకు పే సేల్‌ వర్తింపజేస్తూ జీవో విడుదల చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సత్తుపల్లిలోని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారి క్యాంపు కార్యాలయంలో సత్తుపల్లి నియోజకవర్గంలో పనిచేస్తున్న సెల్ఫ్ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి హర్షం వ్యక్తం చేస్తూ క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు మాట్లాడుతూ రెండు దశాబ్దాలుగా ఎదురు చేస్తున్న గ్రామీణ పేదరిక …

Read More »

ప్రతిపక్షాలకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ సీరియస్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ కు కోపం వచ్చింది. దీంతో ఏకంగా వార్నింగే ఇచ్చేశారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ వలస పక్షుల్లారా జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని.. ఎక్కువ మాట్లాడితే నాలుక కోసేస్తా అంటూ  ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. షర్మిల తనను విమర్శిస్తే ప్రజలే అడ్డుకున్నారని.. తాను సైగ చేస్తే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat