Home / Tag Archives: minister of sc welfare

Tag Archives: minister of sc welfare

ఐక్యతకు నిదర్శనం ఇఫ్తార్

జగిత్యాల జిల్లా ధర్మపురి కేంద్రంలో 30 లక్షల తో నూతనంగా నిర్మించిన షాదిఖానా ను ప్రారంభించి, రంజాన్ పర్వదినాన్ని పురస్కారించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిరుపేద ముస్లిం సోదరులకు గిఫ్ట్ ప్యాక్ పంపిణీ, అనంతరం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నియోజకవర్గం స్థాయి ముస్లిం సోదరులకు ఇచ్చిన దావత్ ఏ ఇఫ్తార్ విందుకు హాజరైన తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ …

Read More »

గురుకులాల్లో మంత్రి కొప్పుల ఆకస్మిక తనిఖీ

కరోనా అనంతరం పున:ప్రారంభమైన సాంఘిక సంక్షేమ గురుకులాల్లో సమస్యలు, సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం రోజున హైదరాబాద్ గౌలిదొడ్డి లోని సాంఘిక సంక్షేమ గురుకుల (సెంటర్ ఫర్ ఎక్సలెన్స్) బాలికల మరియు బాలుర పాఠశాలలను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలోని తరగతి గదులు, హాస్టల్ భవనం, మెస్ హాల్, బాత్రూంలు సందర్శించారు. అనంతరం అక్కడి ప్రిన్సిపాల్, …

Read More »

కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి కొండంత అండ – మంత్రి కొప్పుల

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట TRS గ్రామశాఖ అధ్యక్షుడి గా ఎన్నికైన బండి విజయ్ ఈరోజు కరీంనగర్ క్యాంప్ కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ‌సర్పంచ్ సిద్దెంకి నర్సయ్య, MPTC గోస్కుల రాజన్న, ఉప సర్పంచ్ కిషోర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మల్లారెడ్డి, TRSV మండల అధ్యక్షుడు అవారి చందు,సీనియర్ నాయకులు కడమండ వెంకటి, …

Read More »

హుస్సేన్ సాగ‌ర్ వ‌ద్ద 125 అడుగుల ఎత్తులో డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ న‌గ‌రంలోని హుస్సేన్ సాగ‌ర్ వ‌ద్ద డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హ ఏర్పాట్ల‌ను మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ గురువారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ మాట్లాడుతూ.. 125 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న అంబేద్క‌ర్ విగ్ర‌హాన్ని 15 నెల‌ల్లో ఏర్పాటు చేస్తామ‌న్నారు. విగ్ర‌హం వ‌ద్దే మ్యూజియం, ఆర్ట్ గ్యాల‌రీ, గ్రంథాల‌యం కూడా ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. లేజ‌ర్ షో అందుబాటులోకి తెస్తామ‌ని తెలిపారు. …

Read More »

హుజూరాబాద్‌ లో ఇప్పటివరకు 12,521 మందికి  దళిత బంధు

 దళిత బంధు పథకం కింద హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటివరకు 12,521 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.9.90 లక్షల చొప్పున జమ చేశామని మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి కరీంనగర్‌ కలెక్టరేట్‌లో సీఎంవో కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి మంత్రు లు అధికారులు, బ్యాంకర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat