నిన్న ఆదివారం ప్రగతి భవన్ లో నిజామాబాద్ అభివృద్ధి, ప్రగతి అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి నేతలకు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ మాట్లాడుతూ వొకనాడు గందరగోళంగా వున్న ఖమ్మం నగరం ప్రభుత్వ కృషితో నేడు సుందరనగరంగా మారింది అని ముఖ్యమంత్రి కేసిఆర్ పేర్కొన్నారు. నిరంతరం ఖమ్మం నగరాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు ఖమ్మం ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి …
Read More »మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా.. ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపు ఖమ్మంలో పర్యటించనున్న సంగతి తెల్సిందే. అయితే రేపటి మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఈ-కామర్స్ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతో పాటు తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో కేటీఆర్ ఖమ్మం పర్యటన వాయిదా పడింది. మరో ఒకట్రెండు రోజుల్లో ఖమ్మం పర్యటన తదుపరి …
Read More »ఖమ్మం నియోజకవర్గం లోని ప్రతి మజీద్ కు లక్ష రూపాయలు మంజూరు
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేక చొరవతో ఖమ్మం నియోజకవర్గం లోని ప్రతి మజీద్ కు లక్ష రూపాయలు మంజూరు .రంజాన్ మాసం ప్రారంభం అయిన నేపథ్యంలో ఖమ్మం నియోజకవర్గం లోని మసీదుల మరమ్మతులకై మైనార్టీల అభివృద్ధికి అనునిత్యం తోడ్పడే మంత్రి పువ్వాడ మరోసారి ముస్లిం మైనార్టీలపై తనకున్న అపారమైన గౌరవాన్ని , అభిమానాన్ని చాటారు. ప్రతి మజీద్ కు లక్ష రూపాయలు ఆర్థిక …
Read More »కార్గో పార్శిల్ సేవల ద్వారా ఆదాయం రూ. 62.02 కోట్లు
టీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో పార్శిల్ సేవల ద్వారా ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం రూ. 62.02 కోట్లు అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆర్టీసీ కార్గో పార్శిల్ సేవలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అజయ్ కుమార్ సమాధానం ఇచ్చారు. కార్గో పార్శిల్ సర్వీసులతో కస్టమర్లు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో హోం పికప్, హోం డెలివరీ పార్శిల్ …
Read More »అభివృద్దే మంత్రి “పువ్వాడ” బ్రాండ్
అభివృద్ధి చేయటంలో ఇతరులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ “బ్రాండ్” అంబాసిడర్. 67 ఏళ్లలో ఏ నాయకుడు చేయలేని పనులు 7 ఏళ్లలో చేసి చూపించిన ఏకైక నాయకుడు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నో సంవత్సరాల నుంచి చేయలేని అభివృద్ధి పనులను ఆయన గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో అత్యద్భుతంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందించారు మౌలిక వసతులు కల్పించడంలో సఫలీకృతులయ్యారు మరియు ప్రజలు దీర్ఘకాలంగా పడుతున్న ఇబ్బందులను …
Read More »మంత్రి పువ్వాడకు నెటిజన్లు ఫిదా…ఎందుకంటే..?
కరోనా విపత్కర పరిస్థితుల్లో గొప్ప మానవతావాది గా నిలుస్తున్నారు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. కరోనా మరియు ఇతర బాధితులకు అండగా నిలిచి సాయం అందిస్తున్నారు ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంత్రి పువ్వాడ ను సహాయం కోరుతున్న బాధితులకు వెంటనే స్పందించి వారిని సంప్రదించి చికిత్స కు కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఈ కరోనా ఇబ్బందికర పరిస్థితి దృష్ట్యా పేదలు,ఖమ్మం …
Read More »హలం పట్టనున్న మంత్రి అజయ్
హలం పట్టనున్న అజయ్ అన్న.. ఏరువాక తో సాగుకు అడుగులు. హార్టీకల్చర్ గోల్డ్ మెడలిస్ట్ గా రైతాంగం అభ్యున్నతి కి అడుగులు. మంచుకొండ లో ఏరువాక తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతాంగం అభ్యున్నతికి రామరాజ్యం లాంటి కేసీఆర్ పాలన లో జిల్లా మంత్రిగా మన అజయ్ అన్న సాగుబాట రామరాజ్యం లాంటి కేసీఆర్ పాలన లో రైతు రాజ్యం. రైతు బంధు పధకం తొ యావత్ దేశానికే మార్గధర్శిగా …
Read More »