మొన్న మైక్రోసాఫ్ట్.. నిన్న గూగుల్.. నేడు ట్విట్టర్. గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాలు వరుసగా భారతీయుల సారథ్యంలోకి వస్తున్నాయి. ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ పగ్గాలు భారత సంతతి టెక్కీ చేతికి వచ్చాయి. ట్విట్టర్ కొత్త సీఈవోగా పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎం, …
Read More »కేటీఆర్‌లాంటి నేత ఉంటే నాలాంటి వాళ్ల అవసరం ఉండదు : సోనుసూద్
కేటీఆర్‌లాంటి నేత ఉంటే తనలాంటి వాళ్ల అవసరం ఎక్కువగా ఉండని సినీ ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ అన్నారు. సోమవారం హెచ్‌ఐసీసీలో కొవిడ్-19 వారియర్స్ సన్మాన కార్యక్రమం తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్, సినీ నటుడు సోనుసూద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సోనుసూద్ మంత్రి కేటీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. కొవిడ్‌తో ఉద్యోగాలు, చదువులు, ఆత్మీయులను కోల్పోయిన వారు చాలా …
Read More »కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే ఆత్మసంతృప్తి-మంత్రి కేటీఆర్
కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే ఆత్మసంతృప్తి దొరుకుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆశయం మంచిదైనప్పుడు, ఆలోచన మంచిదైనప్పుడు, సంకల్ప బలం ఉన్నప్పుడు మనం అనుకున్నవన్నీ జరిగితీరుతాయని చెప్పారు. దానికి గొప్ప ఉదాహరణ స్పర్శ్ హాస్పిస్ అన్నారు. క్యాన్సర్ రోగుల కోసం హైదరాబాద్‌లోని ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్పర్శ్ హాస్పిస్ నుంచి ఆహ్వానం వచ్చే వరకు పాలియేటివ్ కేర్ అంటే …
Read More »అచ్చంపేట అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శ్రీకారం
అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం తరపున అన్నిరకాల సహాయ సహకారాలు అందించటం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్ఛంపేట మున్సిపాలిటీలో పర్యటించిన మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో అంబేద్కర్ భవనానికి, రూ. 4.5 కోట్ల వ్యయంతో సమీకృత మార్కెట్ సముదాయాన్ని, రూ. 75 లక్షల వ్యయంతో మార్కెట్ యార్డ్ …
Read More »లంబాడీ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం
బాగ్‌లింగంపల్లిలోని లంబాడీ తండాలో కొత్తగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ర్ట ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. లంబాడీ తండాలో డబుల్ బెడ్రూం ఇండ్లు …
Read More »మంత్రి కేటీఆర్,ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్ ప్రగతిభవన్ లో పలువురు జిల్లా ప్రముఖులు సోమవారం కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కలిసి మొక్క అందించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మంత్రి కేటీఆర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రామగుండం నియోజకవర్గంలో ఇండస్ట్రియల్, ఐటీ పార్క్ …
Read More »నవంబర్ 1న ఇండస్ట్రీయల్ పార్కు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించతలపెడుతున్న చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ వద్ద పన్నెండు వందల యాబై ఎకరాల్లో ఏర్పాటవుతున్న పర్యావర్ణ హిత పారిశ్రామిక పార్కు పనులు పూర్తి అవుతున్నాయి. ఎంఎస్ఎంఈ లకు దేశంలోనే తొలి గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుగా దీనిని భావిస్తున్నారు. దీనిని నవంబర్ ఒకటో తారీఖున ప్రారంభిస్తున్నారు. దీనిలో ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా దాదాపు నలబై వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. …
Read More »