తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా పట్టణాలు, గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం బడంగ్‌పేట, మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో రూ.2.70 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. సుల్తాన్‌పూర్‌లో రూ.12 లక్షలతో పైపులైన్, బాలాజీనగర్‌లో రూ.12 లక్షలతో డ్రైనేజీ పైపులైన్, మల్లాపూర్‌లో రూ.21 లక్షలతో ఓపెన్ జిమ్, రూ.31 లక్షలతో మల్లాపూర్‌లో ఎంఆర్‌సీ బిల్డింగ్, ఆనంద్‌నగర్‌లో రూ.15 లక్షలతో డ్రైనేజీ పైప్‌లైన్, వెంకటాపూర్‌లో రూ.12.50 లక్షలతో బాత్ రూమ్స్, …
Read More »కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్ పే అమలు
తెలంగాణ రాష్ట్రంలోని జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లకు బేసిక్ పే అమలు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి హరీష్ రావు గారు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన జీవోలు 104, 105, 106 లను కాంట్రాక్ట్ లెక్చరర్ల జేఏసీ నేతలకు మంత్రులు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలను మంత్రులు అభినందించారు. బేసిక్ పే జీవో విడుదల చేసినందుకు వారు …
Read More »