తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ఫిదా అయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బయో ఆసియా సదస్సులో మూడో రోజు ఆయన మంత్రి కేటీఆర్‌తో కలిసి చర్చాగోష్టిలో పాల్గొన్నారు. వైద్యరంగంలో మందుల వాడకం తప్పనిసరి అయిందని, అయితే పరిశ్రమను, ప్రజలను సమన్వయం చేయడం తప్పదని పేర్కొన్నారు. ఫార్మారంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చొరవ అభినందనీయమన్నారు. ఫార్మా రంగం అనూహ్యంగా అభివృద్ధి చెందుతోందని, …
Read More »