ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై ఆ రాష్ట్రానికి చెందిన మహిళా మంత్రి పొగడ్తల వర్షం కురిపించారు. ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి ఉషశ్రీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని ఉద్ధేశిస్తూ అభినవ అంబేద్కర్ సీఎం జగన్ అని పొగడ్తల వర్షం కురిపించారు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత.. మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానంటూ అధికారంలోకి వచ్చి రూ.14,205కోట్ల …
Read More »చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి కాకాణి
ప్రముఖ సినీ నటుడు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడైన నందమూరి తారకరామరావు కష్టంతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఆ కుటుంబానికి ప్రస్తుత ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అప్పగించడం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల తాను ఎన్నోసార్లు బాధ పడ్డానని దివంగత నందమూరి తారకరామారావు చెప్పారన్నారు. హెల్త్ వర్శిటీ …
Read More »పవన్ కళ్యాణ్ పై మంత్రి కొడాలి నాని ఫైర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అధికార వైసీపీకి చెందిన నేత, మంత్రి కొడాలి నాని మరోసారి విరుచుకుపడ్డారు. పవన్ రాజకీయ అజ్ఞాని అని నాని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ విషయం తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వమని.. అధికార వైసీపీకి చెందిన ఎంపీలు ప్లకార్డులు పట్టుకున్నంత మాత్రాన ప్రైవేటీకరణ ఆపేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీకి జనసేన అధినేత పవన్ సలహాలు ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. వెళ్లి బీజేపీకి సలహాలు ఇచ్చుకోవాలని …
Read More »మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
ఏపీ సమాచార-రవాణా శాఖల మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ”మంత్రి పదవి మీద ప్రేమ ఎందుకుంటుంది..? నేనెప్పుడు ఊడిపోతానో నాకే తెలియదు’ అని అన్నారు. బుధవారం మచిలీపట్నంలో సినీ నిర్మాతలతో సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీనిపై వైసీపీ నాయకుల్లోనే గాక.. సర్వతా జరుగుతోంది. సీఎం జగన్ తన మంత్రివర్గం మొత్తాన్ని మార్చేస్తారని, కొత్తవారికి అవకాశం ఇస్తారని జరుగుతున్న …
Read More »సోషల్ మీడియా కి షాక్ ఇచ్చిన వంగవీటి రాధాకృష్ణ
వంగవీటి రాధాకృష్ణ , కొడాలి నాని పై పోటీ చేస్తారని ఊదరకోట్టిన సోషల్ మీడియా .వంగవీటి రాధాకృష్ణ వైసీపి లోకి రానున్నారా…కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణ గుడివాడ లో ప్రత్యేక సమావేశం….రాజకీయ భవిష్యత్తు పై చర్చించిన కొడాలి నాని, వంగవీటి.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఒప్పించి మీత్రుడు వంగవీటి రాధాకృష్ణ ను వైసీపి పార్టీ లోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం మంత్రి కొడాలి నాని చేస్తారా..ఈరోజు జరిగిన కొడాలి ,వంగవీటి …
Read More »చంద్రబాబు,లోకేష్ ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతాయా..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు దగ్గర గతంలో పీఎస్ గా పనిచేసిన పి శ్రీనివాస్ ఇళ్ళపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఐటీ దాడుల్లో సుమారు రెండు వేల కోట్లకు పైగా అక్ర్తమాస్తులను ఐటీ అధికారులు గుర్తించారు. ఐటీ దాడుల్లో శ్రీనివాస్ దగ్గర కొన్ని వస్తువులు లభ్యమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీనివాస్ ఐదేళ్లు రాసిన ఒక డైరీని అధికారులు …
Read More »కేసీఆర్ సాక్షిగా బాబు ఇజ్జత్ తీసిన మంత్రి కొడాలి నాని
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాక్షిగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇజ్జతు ను మంత్రి కొడాలి నాని తీసేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ రాజధాని మార్పిడి.దీనికి వ్యతిరేకంగా టీడీపీ ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తుంది. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఆమోదం జరిగింది. ఆ తర్వాత బిల్లుపై చర్చలో భాగంగా మంత్రి కొడాలి …
Read More »