ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజా వ్యాజ్యాన్ని హైకోర్టు స్వీకరించడం విశేష పరిణానమే. బాబు, లోకేష్ 25 వేల కోట్ల రూపాయల ఆస్తులు అక్రమంగా కూడబెట్టారని…వారిపై సిబిఐ, ఈడి దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రిటైర్డు న్యాయాధికారి, ముందడుగు ప్రజా పార్టీ అధ్యక్షులు జె.శ్రవణ్‌కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు వేమూరి రవి కుమార్ లు డొల్ల …
Read More »కాబోయే భర్తతో లోకేష్ ను కలిసిన భుమా అఖిలప్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భుమా అఖిలప్రియకు గతకొన్ని రోజుల క్రితమే మాజీ డీజీపీ అల్లుడు భార్గవ్ తో హైదరాబాద్ మహానగరంలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం అఖిలప్రియ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.ఇటీవలె అఖిలప్రియ మరియు భార్గవ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి తమ పెళ్ళికి రావాల్సిందిగా ఆహ్వానించి..ఆశీర్వాదం తీసుకున్నారు.తాజాగా ఇవాళ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ …
Read More »పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి లోకేష్
ప్రముఖ సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయన తనయుడు నారా లోకేష్ లపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.అయితే పవన్ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పంచించి కౌంటర్ ఇచ్చారు.. ” పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ …
Read More »మంత్రి కేటీఆర్ సర్‌ప్రైజ్‌తో..ఆశ్చర్యపోయిన బాబు,లోకేష్
ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సందర్భంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీరుతో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ఆశ్చర్యపోయారు. దావోస్ వేదికగా సాగుతున్న ఈ సదస్సుకు `అధికారిక` ఆహ్వానం అందడంతో మంత్రి కేటీఆర్ అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎప్పట్లాగే… ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. అదే రీతిలో ఆయన తనయుడు, మంత్రి లోకేష్ కూడా వెళ్లారు. ఈ …
Read More »నారా లోకేష్ మంత్రి కావడం ఏపీ ప్రజల అదృష్టమట..!!
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం జై సింహా. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం విజయవాడలో జరిగింది. ఈ ఆడియో ఫంక్షన్‌లో పాల్గొన్న సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ లు ఒకరిపై మరొకరు ప్రశంసల వర్షం కురిపించుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన అల్లుడు గురించి మాట్లాడుతూ.. …
Read More »