Home / Tag Archives: MINISTER KTR (page 6)

Tag Archives: MINISTER KTR

మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేరిన ఆ ముగ్గురు నేత‌లు ఏం చెప్పారంటే..

  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిపాల‌న రీతిని చూసి, బంగారు తెలంగాణ‌లో భాగ‌స్వామ్యం అయ్యేందుకు ప‌లువురు నేతలు ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా మంత్రి కేటీఆర్ స‌మక్షంలో తెలంగాణ భవన్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ రావు, మంథని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కర్రు నాగయ్య, రాజన్న సిరిసిల్లా జిల్లా టీడీపీ అధ్యక్షుడు అన్నమనేని నరసింగరావు గులాబీ కండువా క‌ప్పుకొన్నారు. …

Read More »

స్వచ్ఛ సర్వేక్షన్ 2018 ర్యాంకుల్లో నంబ‌ర్‌వ‌న్ నిల‌వాలి.. కేటీఆర్‌

స్వచ్ఛ సర్వేక్షన్ 2018 ర్యాంకుల్లో తెలంగాణ పట్టణాలను అగ్రస్థానంలో నిలపాలని మంత్రి కేటీ రామారావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సారి స్వచ్చసర్వేక్షణ్ ర్యాంకుల్లో అగ్రస్థానం పొందేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఇందుకోసం అన్ని మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లతో కలిపి ప్రత్యేకంగా అవగాహాన‌ సదస్సు ఏర్పాటు చేయాన్నారు. ఈ సందర్భంగా అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా రూపొందించిన  స్వచ్ఛ సర్వేక్షన్ 2018 సీడీని మంత్రి కేటీఆర్ ఈరోజు …

Read More »

50 ఏళ్లు పాలించిన వారే..నీతులు చెప్ప‌డం సిగ్గుచేటు..కేటీఆర్‌

రాష్ర్టాన్ని యాభై ఏళ్ల ప‌రిపాలించిన వారు మౌళిక స‌దుపాయాలు బాగాలేవ‌ని త‌మ‌కు చెప్ప‌డం నీతులు చెప్ప‌డం చిత్రంగా ఉంద‌ని మంత్రి కేటీఆర్  వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్ లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సర్కిల్ వద్ద పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రశాసన్‌ నగర్ – తట్టీఖాన వరకు 900ఎంఎం డయా నీటి పైపులైన్, కళింగ ఫంక్షన్ హాల్ – రోడ్ నెంబర్ 12 కమాన్ వరకు 450 …

Read More »

ఆ ఘటనపై కేటీఆర్ దిగ్భ్రాంతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో నిన్న జరిగిన పడవ బోల్తా ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. Shocked to learn about the tragic boat accident in Krishna dist, A.P. Heartfelt condolences to the bereaved families? …

Read More »

టీఆర్‌ఎస్‌ పార్టీ నీ సొంతమనుకుంటున్నావా..కేటీఆర్ ఫైర్

గత మూడు రోజుల క్రితం అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న కాచిగూడ మహిళా సెక్షన్‌ అధికారిపై కాచిగూడ కార్పొరేటర్‌ చైతన్య భర్త ఎక్కాల కన్నా దౌర్జన్యానికి దిగిన సంగతి తెలిసిందే . అంతేకాకుండా ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించాడు.ఈ క్రమంలో టౌన్‌ప్లానింగ్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పై దాడికి పాల్పడిన కాచిగూడ కార్పొరేటర్‌ చైతన్య భర్త ఎక్కాల కన్నాపై రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేసారు . ఈ …

Read More »

ఐటీ హబ్‌గా కరీంనగర్..!

ఇప్పటి వరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన ఐటీరంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించేందుకు దిశగా రాష్ట్ర సర్కారు ముందుకు కదులుతున్నది. ఎక్కడి విద్యార్థులకు అక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంలో భాగంగా ఐటీ పరిశ్రమలను జిల్లాలకు విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో కరీంనగర్ లో రూ.25 కోట్లతో జీ+5 అంతస్తులతో భవనాన్ని నిర్మించేందుకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ డిజైన్లు సిద్ధం చేయగా, సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి …

Read More »

మెట్రో ట్రెయిన్‌లో ప్రయాణించిన మంత్రి కేటీఆర్, గవర్నర్

తెలుగు రాష్ట్రాల  గవర్నర్ నరసింహన్ ,రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి  మంత్రి కేటీఆర్ ఇవాళ మెట్రో ట్రెయిన్‌లో ప్రయాణించారు. ఎస్‌ఆర్ నగర్ నుంచి మియాపూర్‌కు మెట్రో రైలులో వచ్చారు. వీరి వెంట మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఉన్నారు. అనంతరం మియాపూర్ మెట్రో రైలు డిపోను మంత్రి కేటీఆర్, గవర్నర్ నరసింహన్ సందర్శించారు.మెట్రో ప్రాజెక్టు పనులను కూడా గవర్నర్‌ సమీక్షించారు. నవంబర్‌ 28వ తేదీన ప్రధాని మోదీ చేతుల …

Read More »

కాంగ్రెస్ నేతలపై మంత్రి కేటీఆర్ ఫైర్..!

ఈ రోజు శాసనసభ శీతాకాల సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విషయం తెలిసిందే .ఈ సందర్భంగా ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన తెలంగాణ కాంగ్రెస్ నేతలపై రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఫైర్ అయ్యారు . టీఆర్ఎస్ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంటే.. కాంగ్రెస్ నేతలు మాత్రం రచ్చకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ సభ్యులు 20 రోజులు సభ నడపాలన్నారు.. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం …

Read More »

మనసున్న మారాజు ” మంత్రి కేటీఆర్”

తెలంగాణ రాష్టం లో గత మూడున్నర సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తనదైన శైలిలో ముందుకెళ్తున్న మంత్రి కేటీఆర్, తన నియోజకవర్గ ప్రజలకు ఏచిన్న కష్టమొచ్చినా అండగా నిలుస్తున్నారు. తన వద్దకు వచ్చే అభాగ్యులకు తానున్నాంటూ భరోసా ఇస్తున్న ఆయన, ఏడాది క్రితం పర్యటనలో తన గోడు వెల్లబోసుకున్న ఓ వృద్ధురాలికి ఇల్లు కట్టించి,” మనసున్న మారాజు ” అనిపించుకున్నారు. ఆ ఇల్లు పూర్తి కాగా, నేడు సందర్శించేందుకు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat