తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న ఆదివారాన్ని పురస్కరించుకుని తన చిన్ననాటి ఫోటోలను ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. త్రోబ్యాక్ హ్యాష్ ట్యాగ్ తో తన చిన్నతనంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత,ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ లతో ఉన్న ఫోటో.. జే కేశవరావుతో ఉన్న ఫోటోలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టు చేశారు. గతం నుంచి మరోక తీపి …
Read More »మంత్రి కేటీఆర్ తో కపిల్ దేవ్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను టీమిండియా మాజీ కెప్టెన్,లెజండ్రీ ఆటగాడు కపిల్ దేవ్ ఈ రోజు సోమవారం ఉదయం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని జీహెచ్‌ఎంసీ ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మంత్రి కేటీఆర్‌తో కపిల్ దేవ్ చర్చించారు. ఈ భేటీలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డితో పాటు పలువురు …
Read More »ప్రజాప్రతినిధులకు మంత్రి కేటీఆర్ పిలుపు
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని చేనేత రంగాన్ని ఆదుకోవడం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ వారంలో ఒకరోజు అదే సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. అయితే మరోవైపు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని గడ్డి అన్నారం మార్కెట్ లో అధికారులు,సిబ్బంది ,మార్కెట్ కమిటీ పాలకవర్గం వారంలో సోమవారం రోజు …
Read More »భవిష్యత్ తెలంగాణ ప్రగతిలో పట్టణాలదే ప్రముఖ పాత్ర.. మంత్రి కేటీఆర్
పట్టాణాభివృద్ది సంస్థల చైర్మన్లు, అధికారులతో మంత్రి కేటీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని తన కార్యాలయంలో సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రగతిలో పట్టణాలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని, పట్టణాల భవిష్యత్తు కోసం పట్టణాభివృద్ది సంస్ధలు పనిచేయాలని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సూమారు 43శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నదని, రానున్న సంవత్సరాల్లో ఇది 50 శాతాన్ని దాటుతుందని, ఈనేపథ్యంలో పెరుగుతున్న పట్టణ విస్తరణ, జనాభా అవసరాల కోసం పట్టణాభివృద్ది సంస్ధలు …
Read More »టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్‌కు లాభం.. కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్‌కు లాభం…మంత్రి కేటీఆర్..!
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కి లాభం టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్ కి లాభం ఇదే మా నినాదం అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ హుజూర్‌నగర్ ఉప ఎన్నికల గురించి స్పందించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ట్రక్కు గుర్తు వల్లనే టిఆర్ఎస్ ఓడింది కాని…సాంకేతికంగా మేము అప్పుడే గెలిచామని …
Read More »హీరోగా మంత్రి కేటీఆర్ ఏ పాత్రలో నటిస్తారంటే ..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఒకపక్క అధికారక కార్యక్రమాల్లో,రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్న కానీ తన అధికారక సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెల్సిందే .అయితే తాజాగా మంత్రి కేటీఆర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన “భరత్ అనే నేను “మూవీ విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు …
Read More »రేపు ఉప్పల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ రేపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో విస్తృతంగా పర్యటించనున్నారు.ఈ పర్యటనలో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ లో రూ. 124కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రారంబించనున్నారు.అనంతరం నాచారంలోని సింగం చెరువు తండాలో రూ. 13.64 కోట్ల వ్యయంతో నిర్మించిన 176 డబుల్ బెడ్‌రూం ఇళ్లను ప్రారంబించనున్నారు.ఆ తరువాత రూ. 95.90కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఏడు రహదారుల …
Read More »థర్డ్ ఫ్రంట్ పై స్పందించిన మంత్రి కేటీఆర్
భారతదేశ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉందని, ఈ క్రమంలో భావ సారూప్యత ఉన్న పార్టీలన్నింటినీ కూడగట్టేందుకు, అవసరమైతే జాతీయ స్థాయిలో నాయకత్వం వహించేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనపై రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ స్పందించారు. SEE ALSO :ఏరో స్పేస్ లో తెలంగాణ దూసుకెళ్తోంది.. మంత్రి కేటీఆర్ ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మీడియాతో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…మన …
Read More »శ్రీదేవి మరణం పట్ల మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి
అందాల తార ,ప్రముఖ నటి శ్రీదేవి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్ర ద్రిగ్బంతి వ్యక్తం చేశారు.ఆమె హఠాన్మరణం షాకు కు గురిచేసిందని తెలిపారు.శ్రీదేవి వినయం తను ఎంతగానో ఆకట్టుకుందని మంత్రి కేటీ ఆర్ పేర్కొన్నారు.ఈ సందర్భంగా రెండు సంవత్సరాల క్రితం టెక్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీదేవి హాజరయ్యారు. నాటి ఫోటోను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. see also :శ్రీదేవి …
Read More »మెడికల్ కాలేజీ భవనానికి కేటీఆర్ శంకుస్థాపన
మంత్రి కేటీఆర్ ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దివిటిపల్లి మెడికల్ కాలేజీ భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. Ministers Laxma Reddy @KTRTRS laid foundation stone for Mahabubnagar Government Medical College today. MP Jithender Reddy, MLA @VSrinivasGoud, Zilla Parishad chairmen and elected representatives were also present. pic.twitter.com/ub7AJWIIIW — Min IT, Telangana (@MinIT_Telangana) December 4, …
Read More »