KOPPULA: ట్యాంక్‌బండ్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పనిశీలించారు.11.5 ఎకరాల్లో అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం జరుగుతోందని…..మంత్రి నిర్మించారు. మొత్తం 125 అడుగుల మేర విగ్రహం నిర్మిస్తున్నారని…..90 శాతం పనులు పూర్తి అయ్యాయని మంత్రి అన్నారు. అంబేడ్కర్ వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆయన ఆలోచనా విధానాన్ని ప్రభుత్వం చేతల్లో చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్‌లో అంబేడ్కర్ జన్మదిన వేడుకలు సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి …
Read More »KOPPULA: గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను ప్రారంభించిన కొప్పుల
KOPPULA: జగిత్యాల జిల్లాలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. పెగడపల్లి నుంచి మల్యాల వరకు 20 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న డబుల్ రోడ్డు పనులు, నరసింహునిపేటలో 15 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న పనులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో రాజకీయ నేతలు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి …
Read More »