KANNABABBU: తెదేపాకు జనాల నుంచి స్పందన కరవైందని మంత్రి కురసాన కన్నబాబు అన్నారు. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని అన్నారు. లోకేశ్ పాదయాత్రకు పట్టుమని 10 మంది కూడా రాలేదని అన్నారు. అది చూసి చంద్రబాబుకు పరిస్థితి ఏంటో అర్థమైపోయిందని విమర్శించారు. మాట్లాడితే 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటారు…ఇన్నేళ తన రాజకీయ ప్రస్థానంలో రాష్ట్రానికి చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా అని ప్రశ్నించారు. ఎలాంట అజెండా లేకుండా లోకేశ్ పాదయాత్ర సాగుతోందని …
Read More »