మాచర్ల ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న విమర్శలపై ఏపీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. తాజాగా కాకినాడ వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో కన్నబాబు మాట్లాడుతూ చంద్రబాబు మాచర్ల ఘటనపై స్పందించారు. తొలుత సీఎం జగన్‌పై మంత్రి కన్నబాబు ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సంస్కరణలు వైఎస్సార్‌సీపీని ఒక చారిత్రక పార్టీగా తీర్చిదిద్దబోతున్నాయని పేర్కొన్నారు. పట్టుదల కలిగిన నాయకుడు పార్టీని …
Read More »విశాఖ ఎయిర్‌పోర్ట్ ఘటనపై టీడీపీ రాజకీయం…మంత్రి కన్నబాబు ఫైర్..!
విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబు కాన్వాయ్‌ను ఉత్తరాంధ్ర ప్రజలు అడ్డుకోవడంపై టీడీపీ రాజకీయం చేస్తోంది. పులివెందుల నుంచి వైసీపీ రౌడీలను దింపి చంద్రబాబుపై దాడి చేయించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుపై కుట్రలు చేస్తున్న చంద్రబాబుపై ఉత్తరాంధ్ర ప్రజలు తిరగబడ్డారని వైసీపీ నేతలు టీడీపీ నేతల విమర్శలను తిప్పికొడుతున్నారు. తాజాగా ఈ ఘటనపై కాకినాడలో మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ..ప్రజాగ్రహం ఎలా ఉంటుందో చంద్రబాబుకు …
Read More »నారాలోకేష్‌కు మంత్రి కన్నబాబు కౌంటర్..!
టీడీపీ అధినేత చంద్రబాబు పీఎస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో బయటపడిన 2 వేల కోట్ల కుంభకోణం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. ఈ 2 వేల కోట్ల కుంభకోణంలో తక్షణమే చంద్రబాబు, లోకేష్‌ల పాత్రపై విచారణ జరిపి అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వైసీపీ నేతల విమర్శలపై నారాలోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 40 చోట్ల సోదాలు నిర్వహిస్తే 85 లక్షలు …
Read More »విశాఖపై విషప్రచారం..మంత్రి కన్నబాబు ఫైర్..!
ఏపీలో అధికార, పాలనా వికేంద్రీకరణలో భాగంగా జగన్ సర్కార్ విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు ముందడుగు వేస్తోంది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం విశాఖలో రాజధాని ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. తన అను”కుల” మీడియాతో విశాఖపై విష ప్రచారం చేయిస్తున్నారు. కడప గూండాలు వచ్చి కబ్జాలు చేస్తారని విశాఖ ప్రజలను భయభ్రాంతులు చేసేలా అనుకుల ప్రతికల్లో వార్తలు రాయిస్తున్నారు.. విశాఖకు తరచుగా తుఫానులు వస్తాయని, రక్షణాపరంగా కూడా …
Read More »అమరావతి డ్రామా ముగిసింది..ఇక ఢిల్లీలో స్టార్ట్.. మీకు అర్థమవుతుందా…చంద్రబాబు రాజకీయం..!
గత నెలరోజుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన డ్రామాలన్నీ శాసనమండలి రద్దుతో అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అబ్బబ్బా..ఏమన్నా డ్రామాలా.. ఇంద్ర సిన్మాలో చిరు లెవెల్లో అమరావతి నేలకు వంగి ముద్దాడడం దగ్గర నుంచి రండమ్మ రండి…ఆయమ్మ అమరావతికి ఓ ఉంగరం ఇచ్చింది..ఈ అక్క కాళ్ల పట్టాలిచ్చింది…అంటూ చదివింపుల పూజారి అవతారం నుంచి…బిచ్చగాడి గెటప్ వరకూ బాబుగారు రాజధాని పేరుతో పండించిన సెంటిమెంట్ అంతా ఇంతా కాదు…ఆఖరకు రాజధాని రైతులతో …
Read More »