72వ స్వాతంత్రదినోత్సవ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే వరంగల్ నగరంలో జరిగిన స్వాతంత్రదినోత్సవ వేడుకలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పాల్గొని ప్రసంగించారు… సోదర, సోదరీమణులారా! భారత స్వాతంత్ర్య దినోత్సవం మనందరికి గొప్ప పండగరోజు. పరాయిపాలన నుంచి స్వయంపాలన పొందిన చారిత్రక రోజు. ఈ 72వ స్వాతంత్రదినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, తెలంగాణ ఉద్యమకారులకు, మేధావులకు, విద్యార్ధిని, విద్యార్ధులకు …
Read More »లింగంపల్లి గ్రామం కన్నతల్లివంటిది…కన్నతల్లికి ద్రోహం చేయను
లింగంపల్లి గ్రామస్తుల అభిప్రాయం, అంగీకారం మేరకే ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని ఉరు. లింగంపల్లి, మల్కాపురం వద్ద 10.78 టిప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మీ అభిప్రాయాలను ముఖ్యమంత్రి కేసిఆర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. రిజర్వాయర్ నిర్మాణం కోసం 3220 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతులు వచ్చిన నేపథ్యంలో లింగంపల్లి గ్రామస్తులు అభిప్రాయం తెలుసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య, …
Read More »నా సొంత ఖర్చులతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తా..ఎమ్మెల్యే చల్లా..!!
ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు పథకంపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో అవగాహన సమావేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే హాజరై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసారని,అందులో భాగంగా కంటి వెలుగు అనే పథకం చాలా గొప్ప …
Read More »హరితహారాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలి..!!
భవిష్యత్ తరాల బాగు కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ తెచ్చిన హరితహారం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. తెలంగాణలో అడవుల విస్తీర్ణం 23 శాతమే ఉందని, దీనిని 33 శాతానికి పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హరిత తెలంగాణ కావాలంటే, మన రాష్ట్రంలో పంటలు బాగా పండాలంటే, వానలు రావాలంటే, కోతులు వాపస్ పోవాలంటే హరితహారంలో అందరూ భాగస్వామ్యమై పెద్ద ఎత్తున …
Read More »మాట ఇస్తే నిలబెట్టుకునేది టీఆర్ఎస్ ప్రభుత్వం
మాట ఇస్తే నిలబెట్టుకునేది ఈ తెలంగాణ ప్రభుత్వమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో పేదలకు నాణ్యమైన విద్యను అందించడానికి గురుకుల విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామన్నారు. ఈ రోజు వరంగల్ రూరల్ జిల్లా, నెక్కొండలో గురుకుల పాఠశాలను జూనియర్ కాలేజీగా అప్ గ్రేడ్ చేసి, అక్కడ విద్యార్థినిల వసతి కోసం నిర్మించిన డార్మెట్రీని ప్రారంభించారు. అనంతరం విద్యార్థినిలకు జూనియర్ ఇంటర్ …
Read More »పాతబస్తీ ప్రజలకు మంత్రి కడియం శ్రీహరి శుభవార్త
పాతబస్తీలోని ఫలక్ నుమా ప్రభుత్వ విద్యా సంస్థల ప్రాంగణాన్ని మోడల్ క్యాంపస్ గా అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. ఫలక్ నుమా ప్రాంగణంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే అక్భరుద్దీన్ తో కలిసి నేడు తనిఖీ చేశారు. విద్యార్థినిలకు కెమెస్ట్రీ పాఠాలు చెప్పారు. ఫలక్ నుమాలో తెలుగు మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, …
Read More »అందుకే బీజేపీ, కాంగ్రెస్ లకు కేసీఆర్ ప్రత్యామ్నాయం..మంత్రి కడియం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి కాంగ్రెస్, బిజెపిలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో ఈ రెండు పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ప్రజలు కూడా ఒక పార్టీని కాదనుకుంటే మరొక పార్టీకి ఓట్లేస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితిని మార్చేందుకు, దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయం కావాలని ముఖ్యమంత్రి …
Read More »