శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి.శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇస్తున్నారు. టీహబ్ సత్ఫలితాలను ఇస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. 25 కార్పోరేట్ సంస్థలతో టీహబ్ భాగస్వామ్యం ఏర్పర్చుకుందన్నారు. స్టార్టప్‌లను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. ఐటీ పరిశ్రమల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక భద్రత కల్పించామన్నారు. మహబూబ్‌నగర్‌లో త్వరలో ఐటీపార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీహబ్ -2 ప్రపంచంలో అతిపెద్ద స్టార్టప్ కేంద్రం కానుంది. లక్షా 20వేల ఐటీ ఎగుమతుల …
Read More »