పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా కెఎస్ జవహర్ గెలిచారు.ఐతే మొన్నటి మంత్రివర్గం విస్తరణలో కొత్తగా ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయం అందరికి తెలిసిందే.ప్రస్తుతం మంత్రి జవహర్‌పై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలైంది.రానున్న ఎన్నికల్లో మంత్రి జవహర్‌కు టికెట్ ఇస్తే చిత్తు చిత్తుగా ఓడిస్తామని కొవ్వూరు టీడీపీ నాయకులు,పార్టీ శ్రేణులు పార్టీ అధిష్టానానికి తెలియజేశారు. గ్రూప్ రాజకీయాలను ప్రొత్సహిస్తూ పార్టీని నాశనం చేస్తున్నారని జవహర్ పై …
Read More »బీరు హెల్త్ డ్రింకా.? జవహర్ కు షాడోలున్నారా.? కొవ్వూరు ఎవరి కైవసం.?
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఆధ్యాత్మికంగా, రాజకీయంగా కొవ్వూరుకు ఎంతో గుర్తింపు ఉంది. గోదావరి నదీ ప్రవాహంతో ఆహ్లాదకరంగా ఉంటుందీ ప్రాంతం.. ఇక్కడి గోష్పాద క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. తెలుగుదేశం ఆవిర్భవించినప్పటినుంచీ ఇక్కడ ఏడుసార్లు ఎన్నికలు జరగగా.. ఆరుసార్లు టీడీపీనే గెలిచింది. 1999లో ఒక్కసారి కాంగ్రెస్ విజయం సాధించింది. నియోజకవర్గం ఏర్పడిననాటినుంచీ కాంగ్రెస్ నాలుగుసార్లు గెలిచింది. 2009నుంచీ కొవ్వూరు ఎస్సీ రిజర్వ్డ్ అయ్యింది. 2014లో అనూహ్యంగా రాజకీయ అరంగేట్రం …
Read More »జగన్..! జైలు, చిప్పకూడు మరిచావా..?? :మంత్రి జవహర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాను చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని, అవి తనను చాలా బాధించాయని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి కేఎస్ జవహర్ అన్నారు. కాగా, మంత్రి జవహర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌మోహన్‌రెడ్డి.. నీ కుటుంబ నేపథ్యం నీకేమన్నా గుర్తుందా..? లేక మరిచిపోయావా..? అని ప్రశ్నించారు. మీ …
Read More »కేసుల మాఫీ కోసమే జగన్ డ్రామాలు..మంత్రి జవహర్
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ మంత్రి జవహర్ నిప్పులు చెరిగారు .జగన్ కేసుల మాఫీ కోసమే డ్రామాలు ఆడుతున్నారని మంత్రి విమర్శించారు. ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి రోజుకో మాట… పూటకో తీర్మానం చేస్తున్నారని విమర్శించారు. ప్రజసంకల్ప యాత్ర పేరుతో జగన్ నాటకం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు . చీకటి ఒప్పందాలు, మైత్రిని కొనసాగించడానికి జగన్ …
Read More »