నల్లగొండ దశ తిరిగిపోయే నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖా మంత్రి కే తారక రామారావు. నల్గొండ పట్టణాభి వృద్ధికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్ మరియు యస్సీ అభివృద్ధి శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ,నల్గొండ నియోజకవర్గ ఇంచార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డిల అభ్యర్థన మేరకు స్పందించి నిధుల విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో నల్లగొండ పట్టాణాభివృద్దిపై మంత్రులు కేటీఅర్,జగదీష్ రెడ్డి …
Read More »గొప్ప మనసున్న వ్యక్తి సీఎం కేసీఆర్..!!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప మసున్న వ్యక్తి అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కొనియాడారు.ఇవాళ నల్లగొండ జిల్లాలో పోస్టు ఆఫీస్ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని అయన ప్రారంబించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రతి ఇంట్లో ఆడబిడ్డ పెళ్ళికి సీఎం కేసీఆర్ మేనమామలాగా కళ్యాణ లక్ష్మి పథకంతో చేయూతనిస్తున్నారని చెప్పారు. see also :కల్యాణలక్ష్మి సాయాన్ని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ఆర్థిక …
Read More »ప్రతి ఎకరాకు సాగునీరందించడమే ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు యాసంగి నీటి విడుదలపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. కర్నాటక రాష్ట్రంలోని ఆల్మట్టి రిజర్వాయర్ కారణంగా భవిష్యత్‌లో సాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమకాల్వ ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం కష్టమవుతున్న నేపథ్యంలో.. కరీంనగర్ జిల్లా మేడిగడ్డ నుంచి …
Read More »