తెలంగాణ రాష్ట్రంలో మరో 1,433 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. మున్సిపల్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని వివిధ హోదాల్లో ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే గ్రూప్ 1 కింద 503 పోస్టులకు, పోలీస్, రవాణా, అటవీ, ఎక్సైజ్, బేవరేజెస్ కార్పొరేషన్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు ఇచ్చింది. తాజా అనుమతులతో మొత్తం పోస్టుల …
Read More »తెలంగాణ గ్రామీణక్రీడా ప్రాంగణాల ఏర్పాటు- CM KCR
భవిష్యత్తు తరాలు శారీరక ధారుడ్యం, మానసిక ఉల్లాసంతో ఎదిగేందుకు తోడ్పడే విధంగా తెలంగాణ లోని ప్రతి గ్రామంలో ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’ ఏర్పాటు చేయాలని సిఎం కేసిఆర్ నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల గ్రామాలు, 5వేల వార్డులు, మొత్తంగా 24 వేల ‘‘గ్రామీణ క్రీడా కమీటీల’’ను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో క్రీడలను నిర్వహించడం కోసం ఈ కమీటీలు పనిచేస్తాయని సిఎం తెలిపారు. జూన్ 2 రాష్ట్ర అవిర్భావ …
Read More »అల్వాల్ టిమ్స్‌కు సీఎం కేసీఆర్ భూమిపూజ
అల్వాల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, మహముద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, సుధీర్ రెడ్డి, మైనంపల్లి హన్మంత్ రావు, వివేకానంద గౌడ, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. …
Read More »