BUGGANA: చంద్రబాబుకు తప్పుడు ప్రచారం చేయడం తప్ప….మరోకటి లేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2019 నుంచి క్రైం రేటు తగ్గిందని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడా దాడులు లేవని అన్నారు. అక్రమ కేసులు కూడా నమోదు కాలేదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేయడం తప్ప మరో పని చేతకాదని …
Read More »అసెంబ్లీలో బాబు, లోకేష్‌తో సహా టీడీపీ నేతల ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ను బయటపెట్టిన మంత్రి బుగ్గన..!
ఏపీ అసెంబ్లీలో అధికార వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబు, లోకేష్, టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల వివరాలను బయటపెట్టారు. అధికారంలోకి వస్తే రాజధానిని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయచ్చు అని ముందే భావించిన చంద్రబాబు, ఆయన సామాజికవర్గానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు, పారిశ్రామికవేత్తలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ కింద రైతులను మభ్యపెట్టి భూములు …
Read More »మూడు రాజధానులపై జగన్ సర్కార్ సంచలన ప్రకటన.. అమరావతి రైతులకు చెప్పింది ఇదే..!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ సర్కార్ ముందడగు వేసింది. తాజాగా ఏపీ అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖలో పరిపాలన రాజధాని , కర్నూలులో , న్యాయ రాజధాని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి బుగ్గన స్పష్టమైన ప్రకటన చేశారు. ఇక రాజధాని గ్రామాల రైతుల సమస్యల …
Read More »