అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. నిన్న మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లలో ఏమి చేయని చంద్రబాబు అమరావతికి ఎందుకు వస్తున్నారు..ఏముంది ఇక్కడ స్మశానం తప్పా..అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అయితే అమరావతిలో ఏమి లేదనే అర్థం తప్పా..స్మశానం అన్నందుకు పెడార్థం తీయద్దని మంత్రి బొత్స మీడియాను కూడా కోరారు. అయితే మంత్రి బొత్స వ్యాఖ్యలపై టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఆంధ్రులకు …
Read More »ట్విట్టర్‌లో లోకేష్ వీర కామెడీ..ఆడేసుకున్న నెట్‌జన్లు..!
ఏపీ రాజధాని అమరావతిలో పర్యటిస్తానన్న చంద్రబాబుకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఐదేళ్లలో ఏమి చేయని చంద్రబాబు అమరావతిలో పర్యటిస్తారట.. వచ్చి ఏం చూస్తారు.. స్మశానం.. చూసి ఏడవడానికా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. అయితే స్మశానం అంటే ఏం లేదిక్కడ అనే తప్ప..వేరే పెడార్థం తీయద్దని బొత్స పేర్కొన్నారు. తాజాగా అమరావతిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై చినబాబు లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఇన్నాళ్ళూ బొత్సాగారి …
Read More »జనసేనానిపై అదిరిపోయే సెటైర్లు వేసిన వైసీపీ మంత్రి..!
చంద్రముఖి సిన్మాలో జ్యోతికను చూపిస్తూ.. చూడు చంద్రముఖిలా మారిన గంగను అని.. రజనీకాంత్ ప్రభుతో అంటాడు..సేమ్ టు సేమ్ చూడు..చంద్రబాబులా మారిన పవన్ కల్యాణ్‌ను అని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన బొత్స జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు. రాను రాను పవన్, చంద్రబాబుకు కోరస్‌గా మారారని తీవ్ర విమర్శలు చేశారు. ఎంతసేపు బాబు పాటకు కోరస్ ఇవ్వడమే …
Read More »చంద్రబాబు,పవన్ కల్యాణ్‌లపై మంత్రి బొత్స ఫైర్..!
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయ విమర్శల నుంచి వ్యక్తిగత ఆరోపణలకు దారితీస్తోంది. ఇంగ్లీష్‌మీడియంపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు చేసిన విమర్శలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు..నలుగురో, ఐదుగురో పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు..చంద్రబాబు నాయుడు, వెంకయ్యనాయుడు మనవడు ఇంగ్లీష్‌లో చదవడం లేదా..పేద పిల్లలు మాత్రం …
Read More »చంద్రబాబుపై మంత్రి బొత్స అదిరిపోయే సెటైర్..!
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కంటి చూపు మందగించందని..కంటి వెలుగు కార్యక్రమంలో ఓ సారి చెక్ చేయించుకుంటే బెటర్ అని మంత్రి బొత్స సెటైర్ వేశారు. ఇవాళ విశాఖలో పర్యటించిన సందర్భంగా గ్రామసచివాలయ వ్యవస్థ, కంటి వెలుగు కార్యక్రమాలను తమ హయాంలోనే తీసుకువచ్చామని, వైసీపీ ప్రభుత్వం గొప్పేం లేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. బాబు విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ …
Read More »