MINISTER BOTSA: కచ్చితంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తామే గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైకాపా అభ్యర్థి గెలుపును ప్రతిపక్షాలు ఆపలేవని అన్నారు. మేధావులైన గ్యాడ్యుయేట్లు ఆలోచించిన ఓటేయాలని మంత్రి కోరారు. వైకాపా అభ్యర్థి గెలుపే మా ప్రాధాన్యత అంతేతప్ప మరొకటి లేదని మంత్రి అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏ ఎన్నికనైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. మా అభ్యర్థి సీతంరాజు …
Read More »Minister Botsa Sathyanarayana : సామాన్యుడికి న్యాయం జరగాలంటే సీఎం గా జగనే ఉండాలి : మంత్రి బొత్స
Minister Botsa Sathyanarayana : రాష్ట్రంలో సామాన్యుడికి న్యాయం జరగాలంటే సీఎం గా జగనే ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సహనం కోల్పోయి, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు సహనం కోల్పోయి …
Read More »తప్పు చేస్తే ఎలాంటి వారైనా అరెస్ట్ అవ్వక తప్పదు: బొత్స
తప్పు చేసిన వారు ఎవరైనా వారిని అరెస్ట్ చేయక తప్పదని.. అయితే వారు తప్పులేదని నిరూపించుకోవాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సీఎం జగన్‌ను మంత్రి కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టెన్త్ ఎగ్జామ్ పేపర్లు ఎక్కడెక్కడ లీక్ అయ్యాయో అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. …
Read More »పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై టీడీపీ రాజకీయం…మంత్రి బొత్స ఫైర్..!
ఏపీలో ఉగాది రోజున పేదలకు 25 లక్షల ఇండ్ల పట్టాలు అందిస్తామని జగన్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ప్రభుత్వ భూములను క్రమబద్దీకరించడంతోపాటు, భూకబ్జాలను గుర్తించి స్వాధీనం చేసుకుంటోంది..మరోవైపు భూసమీకరణ జరుపుతోంది. ముఖ్యంగా విశాఖలో 6000 ఎకరాల ల్యాండ్‌పూలింగ్‌కు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మాత్రం..భూ సేకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ల్యాండ్ పూలింగ్‌పై విశాఖ వస్తానని చంద్రబాబు ప్రకటించాడు. కాగా ఇళ్ల పట్టాల పంపిణీ …
Read More »సిట్‌పై పచ్చ రాజకీయం..బొత్స వాదనతో అడ్డంగా బుక్కైన బాబు బ్యాచ్..!
గత టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కోసం జగన్ సర్కార్ 10 మంది అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేసింది. రా ష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు హయాంలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటు చేసిన సంస్థలు, కార్పొరేషన్లు అన్నింటిపైనా సిట్ సమగ్రంగా విచారణ జరుపుతుంది. అయితే ఇన్ని రోజులు అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరుగలేదని, అసలు ఏ శాఖలో అవినీతి జరుగలేదని, …
Read More »ఏబీవీ సస్పెన్షన్‌పై మంత్రి బొత్స కామెంట్స్…!
ఏపీలో గత టీడీపీ హయాంలో భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడడంతో పాటు, దేశభద్రతకు సంబంధించిన సమాచారాన్ని విదేశీ కంపెనీలతో పంచుకున్న ఆరోపణలపై ఇంటెలిజెన్స్ శాఖ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును వైసీపీ ప్రభుత్వం సస్సెండ్ చేసింది. అయితే తనకు అత్యంత సన్నిహితుడైన ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. జగన్ ప్రభుత్వం ఫాక్షనిస్ట్‌గా వ్యవహరిస్తుందంటూ, అధికారులను కూడా వేధిస్తుందంటూ..తీవ్ర విమర్శలు చేశారు. …
Read More »ఏపీ శాసనమండలి రద్దుపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు..!
ఏపీలో .ప్రభుత్వం ప్రజాహితం కోసం ప్రవేశపెట్టే బిల్లులను టీడీపీ కావాలనే మండలిలో అడ్డుకుంటుందా…వికేంద్రీకరణ బిల్లు విషయంలో జరిగిన పరిణామాలపై జగన్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉందా…ఏపీ శాసనమండలి రద్దు దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందా…ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ‌్యంలో ప్రభుత్వం ఏపీ శాసనమండలి రద్దుపై ముందడుగు వేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను అసెంబ్లీలో ఆమోదించిన జగన్ సర్కార్…వాటిని శాసనమండలిలో …
Read More »చంద్రబాబు అను”కుల”మీడియా కుట్రలను బయటపెట్టిన మంత్రి బొత్స..!
ఏపీలో జగన్ సర్కార్ అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుందంటో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో అదీ ముఖ్యంగా తుళ్లూరు, మందడం, వెలగపూడి వంటి 5, 6 గ్రామాల్లో జరుగుతున్న ఆందోళలను బాబుగారి అనుకుల మీడియా ఛానళ్లు, పత్రికలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నంతగా చూపిస్తున్నాయి. అమరావతికి అను”కుల” కథనాలతో పాటు, ప్రభుత్వంపై రోజూ అసత్యకథనాలతో దుష్ప్రచారం చేస్తున్నాయి. తాజాగా …
Read More »చంద్రబాబు ఆకారాన్ని చూసి ప్రజలు భయపడ్డారేమో..!
అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా సతీసమేతంగా మద్దతు పలికిన చంద్రబాబుపై సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా నోరుపారేసుకున్నారు. సీఎం జగన్‌కు ఏమీ చేతకాదని తేలిపోయిందని, నాడు బస్సులో ఉండి పాలన చేశానని, తాను కట్టిన సచివాలయంలో జగన్ కూర్చున్నాడని సీటు కూడా మారలేదని విమర్శించారు. నేను కూర్చున్న సీటుపైనే కూర్చుని నన్ను తిడుతున్నారంటూ బాబు అక్కసు వెళ్లగక్కాడు. . ప్రజావేదిక కూలగొడితే ఎవరూ మాట్లాడలేదు..నా ఇల్లును ముంచేస్తే..చంద్రబాబు ఇల్లే కదా..మా ఇల్లు …
Read More »సుజనా చౌదరికి దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన మంత్రి బొత్స…!
ఏపీకి మూడు రాజధానుల విషయంలో అమరావతిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరి జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జీఎన్ రావు కమిటీ తలా తోక లేని నివేదిక ఇచ్చిందని ధ్వజమెత్తారు. అసలు రాజధాని రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం దగ్గర లక్షన్నర నుంచి రూ.2లక్షల కోట్ల డబ్బుందా…అని ప్రశ్నించారు. పరిపాలన వికేంద్రీకరణ కరెక్ట్ కాదని.. ప్రభుత్వ కార్యాలయాలు వేర్వేరు చోట్ల పెడితే లాభముండదని …
Read More »