జనసేన అధినేత పవన్ కల్యాణ్..ఇటీవల వైజాగ్‌లో నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా సీఎం జగన్ మంచిగా పరిపాలిస్తే..నేను సినిమాలు చేసుకుంటానంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దిల్‌రాజు, బోనీకపూర్‌లు నిర్మాతలుగా హిందీలో సూపర్ హిట్ అయిన పింక్ మూవీ రీమేక్‌గా ఓ చిత్రం రాబోతుంది. వేణుశ్రీరామ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో హీరోగా పవన్ కల్యాణ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసుల …
Read More »