వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో చంద్రబాబును అడ్డుకున్న నేపథ్యంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైజాగ్‌లో చంద్రబాబును అడ్డుకున్నది ఉత్తరాంధ్ర ప్రజలు కాదని…వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులు ముఖ్యంగా పులివెందుల రౌడీలు అంటూ టీడీపీ ఆరోపిస్తుంటే…వైసీపీ అంతే ధీటుగా బదులిస్తోంది. తాజాగా టీడీపీ విమర్శలపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. పులివెందుల నుంచి ఒక్కరు వచ్చినట్లు నిరూపించకపోతే.. చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా’ …
Read More »