ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన ఓవరాక్షన్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి..ఈ రోజు సభ ప్రారంభం కాగానే చంద్రబాబు అరెస్ట్‌పై చర్చ జరపాలంటూ టీడీపీ ఎమ్మెల్యేలు గొడవ మొదలెట్టారు..స్పీకర్ తమ్మినేని పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తూ నానా రభస చేశారు..మంత్రులు బుగ్గన, అంబటి చంద్రబాబు అరెస్ట్‌పై చర్చిద్దాం..ఓపిక పట్టండి అని చెబుతున్నా వినకుండా టీడీపీ ఎమ్మెల్యేలు రచ్చ చేశారు.. ఇక నందమూరి బాలయ్య …
Read More »గ్లాసు గుర్తు ఎందుకు పవనూ..సైకిలే తీసుకుంటే పోలా…!
జనసేన పార్టీకి మళ్లీ గ్లాసు గుర్తు వచ్చింనందుకు అధినేత పవన్ కల్యాణ్‌తో సహా..జనసైనికులు మురిసిపోతున్నారు..గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 137 స్థానాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా ఆ పార్టీ అభ్యర్థులంతా ఘోర పరాజయం పాలయ్యారు. ఒక్క రాజోలులో జనసేన తరపున గెలిచిన రాపాక వర ప్రసాద్‌రావు..ఆ వెంటనే అధికార వైఎస్ఆర్‌సీపీలో చేరారు. దీంతో అసెంబ్లీలో జనసేనకు ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది..ఈ నేపథ్యంలో ఈ ఏడాది …
Read More »