పేదవారిపై నీ బలం చూపడం కాదు..తమపై చూపించు..ఏదైనా ఉంటే పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద చూసుకుందాం అంటూ వైసీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డికి సవాల్ విసిరారు. మా కార్యకర్తలను ఏమైనా జరిగితే చూస్తూ ఉరుకునేది లేదన్నారు. సోమవారం స్థానిక డీఎస్పీ బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దదండ్లూరు గ్రామంలో సంపత్ తమ గ్రామానికి రావాలని పిలిస్తే.. ఎందుకు పిలిచావంటూ మంత్రి వర్గీయులు దళితుడైన సంపత్‌పై …
Read More »దమ్ము, ధైర్యం లేని వ్యక్తి వైఎస్ జగన్..!!
ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ దమ్ము, ధైర్యం లేని వ్యక్తి అని ఫిరాయింపు ఎమ్మెల్యే , ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. కాగా, ఇవాళ మంత్రి ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని, బెంగళూరులో, అలాగే లోటస్‌పాండ్‌లో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్‌లను ఆస్తుల్లో ప్రకటించుకునే దమ్ము, ధైర్యం …
Read More »వైఎస్ జగన్‌వి ఊరపంది ఆలోచనలు..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌పై ఫిరాయింపు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఆదినారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్‌ను ఊరపందితో పోల్చారు. జగన్‌వి ఊరపంది ఆలోచనలని, జగన్ దగుల్బాజి ఆలోచనవల్ల ప్రధాని మోడీకి నోటీసులు వచ్చాయని, బీజేపీ వైఎస్ జగన్‌ను దగ్గరకు రానివ్వదని ఆదినారాయణరెడ్డి జోస్యం చెప్పారు. see also : జగన్ దమ్మున్న మగాడు.. కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు..!! see …
Read More »బిగ్ బ్రేకింగ్ : ఏపీ మంత్రి ఆది నారాయణ రెడ్డి గన్ మెన్ మృతి..!
ఏపీ టీడీపీ మంత్రి ఆదినారాయణరెడ్డి గన్ మెన్ మిస్ ఫైర్ అయి మృతి చెందారు. మంత్రి ఆదినారాయణరెడ్డి గన్ మెన్ చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో గన్‌ను క్లీన్ చేస్తుండగా మిస్ ఫైర్ అయింది. వెంటనే చంద్రశేఖర్ రెడ్డిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కానిస్టేబుల్ చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం మంత్రి దగ్గర విధులు నిర్వహించారు. అయితే తన కొడుకు సాయంతో గన్ ను క్లీన్ …
Read More »