ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజదాని అమరావతిలో ఒక సామాజికవర్గం వారు మాత్రమే లేరని,అన్ని వర్గాల వారు ఉన్నారని, బలహీనవర్గాల వారు అదికంగా ఉన్నారని వాదించారు. కాని ఒక సామాజికవర్గం కోసం రాజధాని అని ప్రచారం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించగా, ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి సంచలన రీతిలో సమాధానం ఇచ్చారు.రాజదానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ కాని, అస్సైన్డ్ భూములు కాని ఎవరెవరు కొనుగోలు …
Read More »చంద్రబాబు తప్ప మిగిలిన తొమ్మిది మంది టిడిపి ఎమ్మెల్యేలు సస్పెండ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామా నాయుడు, రామకృష్ణ బాబు, అశోక్ ,రామ్మోహన్ , సాంబశివరావు, వీరాంజనేయ స్వామి, సత్య ప్రసాద్, మద్దాల గిరి ఉన్నారు. రాజధానిలో జరిగిన కుంభకోణాలను బయటపెడుతుంటే ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు గొడవ చేస్తున్నారని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి అన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రి జగన్ కల్పించుకుంటూ రాజదానికి …
Read More »జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన యనమల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై టీడీపీ మాజీ మంత్రి యనమల తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వెనిజులా మోడల్ తీసుకొచ్చిందన్నారు. గవర్నమెంట్ టెర్రరిజంతో పారిశ్రామికవేత్తలు బెదిరిపోయారని ఆరోపించారు. అప్పు ఇస్తే ఎలా తీరుస్తారని ఇప్పటివరకు రాష్ట్రాన్ని ఏ బ్యాంకూ ప్రశ్నించలేదన్నారు. దళారీ వ్యవస్థను కవర్ చేయడానికే అర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తాపత్రయం పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఎక్సైజ్ ఆదాయం తప్ప అన్ని రంగాల రాబడి …
Read More »2 లక్షల కోట్లు రాష్ట్ర బడ్జెట్ లో ప్రవేశ పెడుతున్నాం..ఆర్దిక మంత్రి బుగ్గన
రెండు లక్షల కోట్ల రూపాయల రేంజ్‌లో రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి చెప్పారు. నవరత్నాలతో పాటు ప్రభుత్వ దనం దుర్వినియోగం కాకుండా తాము పలు కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి బుగ్గన చెప్పారు. జీఎస్టీ వచ్చిన తర్వాత కొత్త ఆదాయ మార్గాలు తగ్గిపోయాయని.. అయితే జీఎస్టీ నుంచి కూడా క్రమేణా ఆదాయం పెరుగుతోందని పేర్కొన్నారు. అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని సమతౌల్యమైన బడ్జెట్ రూపొందిస్తున్నామని వెల్లడించారు.అలాగే …
Read More »