టీడీపీ నేత గంటా శ్రీనివాసరావుపై మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గంటా ఒక రాజకీయ వ్యాపారి అని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల్లో ఆఫర్ ఉందని చెప్పడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శమని అన్నారు. పదవుల కోసం నమ్మినవాళ్లను నట్టేట ముంచిన ఘన చరిత్ర గంటాదని చురకలంటించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని సవాల్ విసిరారు.పదవులు శాశ్వతం కాదు. ప్రజా సేవే ముఖ్యమని అవంతి ఉద్ఘాటించారు. గెలిచిన …
Read More »మంత్రి కుమారుడికి జీవిత ఖైదు
అరుణాచల్ ప్రదేశ్ పరిశ్రమల మంత్రి టుంకె టగ్రా కుమారుడు కజుమ్ బగ్రాకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. వెస్ట్ సియాంగ్ జిల్లా ఆలో పట్టణంలోని హోటల్ వెస్ట్ వెలుపల కెంజుం కంసి అనే వ్యక్తిని 2017 మార్చి 26న బగ్రా కాల్చిచంపారనే అభియోగాలు రుజువైనందున ఆయనకు జీవిత ఖైదు విధించినట్టు కోర్టు వెల్లడించింది. ఓ కాంట్రాక్టుకు సంబంధించి చెల్లింపులపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో బాగ్రా ఆ వ్యక్తిని …
Read More »ఈ నెల 10వ తేదీ లోపల టీడీపీ మంత్రి రాజీనామా చెయ్యాలి..గవర్నర్ ఆదేశాలు
సెప్టెంబరు 23న మావోయిస్టుల హత్యచేసిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుమారుడికి మంత్రివర్గంలోకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చోటు కల్పించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే ఆయన పదవి సమయం ముగిసినట్లు తెలుస్తుంది. ఏపీ వైద్య ఆరోగ్య, గిరిజన సంక్షేమ శాఖమంత్రి మంత్రి కిడారి శ్రవణ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్ 11న శ్రవణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే కిడారి శ్రవణ్ కుమార్ ఆరు …
Read More »వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి..టీడీపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పక్షంలో ఉన్నవైసీపీ పార్టీని ప్రజలు నిలదీయండం ఖాయమని ఏపీ టీడీపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో సమస్యల్ని ప్రస్తావించని వైసీపీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడం అప్రజాస్వామికమని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేసిన ద్రోహంపై ఫిబ్రవరి 1న అసెంబ్లీలో చర్చిస్తామని, ఈరోజున ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ ఉండటం వల్ల.. అదే రోజు చర్చ జరపాలని నిర్ణయించామని …
Read More »ప్రియాకం అందమైన ముఖం చూసి జనం ఓట్లెయ్యరు..ముఖ్య విషయమేంటంటే
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై బిహార్ మంత్రి వినోద్ నారాయణ్ ఝా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అందమైన బొమ్మ మాత్రమేనని, ఆమెకు రాజకీయంగా ఎలాంటి నైపుణ్యం లేదని వ్యాఖ్యానించారు. ‘ప్రియాకం అందమైన ముఖం చూసి జనం ఓట్లెయరు. మరో ముఖ్య విషయమేంటంటే.. ఆమె భూ కబ్జాలు, అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్ వాద్రా భార్య. ఆమె చాలా అందంగా ఉంటుంది. అంతకుమించి రాజకీయంగా ఆమెకు ఎలాంటి …
Read More »మంత్రి ఆదినారాయణ రెడ్డిపై తేనెటీగల దాడి..పరుగు..!
కడప జిల్లా ఫిరాయింపు మంత్రి ఆదినారాయణకి చేదు అనుభవం ఎదురైంది. మైలవరం జలాశయం గేట్లు ఎత్తడానికి వెళ్లిన మంత్రిపై కందిరీగలు దాడికి పాల్పడ్డాయి. దీంతో మంత్రి ఆదినారాయణ రెడ్డి అక్కడి నుంచి పరుగులు తీసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివారాల్లోకి వెళ్తే.. శుక్రవారం వైఎస్సార్ జిల్లా మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి నీటి విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎంపీ సీఎం …
Read More »రైతు పొలం నుంచి కాన్వాయ్…మంత్రి కాళ్లపై పడిన రైతు
సమయం ఆదాకోసం మంత్రి కాన్వాయ్ ఓ రైతు పొలం నుంచి వెళ్లడంతో పంట నష్టం జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. జైళ్లశాఖ సహాయమంత్రి జై కుమార్ సింగ్ బుధవారంనాడు బుందేల్‌ఖండ్‌లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటగా ఓ గ్రామంలో పశువులపాక ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. అక్కడినుంచి బయల్దేరి వేరే కార్యక్రమానికి హాజరయ్యేందుకు బయల్దేరారు. మెయిన్‌రోడ్‌కు చేరుకునే క్రమంలో మంత్రి కాన్వాయ్ రైతు దేవేంద్ర దోరేకు చెందిన …
Read More »కంచె ఐలయ్య కు మంత్రి హరీష్ రావు వార్నింగ్
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రముఖ ప్రొఫెసర్ కంచె ఐలయ్య వివాదం గురించి మాట్లాడుతూ ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకపోతే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైశ్యులపై ఐలయ్య రాసిన పుస్తకం సమంజసంగా లేదన్నారు. కంచె ఐలయ్య రాసిన పుస్తకాన్ని నిషేధించాలని తమ మనోభావాలను దెబ్బతిన్నాయని వైశ్యులు వినతిపత్రం ఇచ్చారని మంత్రి …
Read More »